20-07-2022, 03:14 PM
(20-07-2022, 03:12 PM)Actress lover Wrote: ఛార్మి: హాహా రేయ్ నాకు ఈ సోది అంతా చెప్పకురా వాడు ఎలంటివాడో తెలిసే చేస్తున్నా.అయిన ఆడు అలా సైకో గాడు అని తెలిసే ఎవరు పిల్లని ఇవ్వట్లేదు ఇప్పుడు వాడికి నా కూతురిని ఇస్తే వాళ్ళ నాన్న వాళ్ళ ఆస్తి లో సగం నా కూతురు పేరు పై రాస్తాను అన్నాడు దానితో నా కూతురు హ్యాపీ గానే వుంటది లే నువ్వే నీ భవిష్యత్ చూసుకో చెత్త ఏడవ..
వరున్:నీ కూతురికి కూడా ఈ ఆస్తుల మీద, డబ్బు మీద పెద్ద ఇంట్రస్ట్ లేదు అత్తా. దానికి వీటి అన్నిటి కన్నా నాతో ఉండటమే ఇష్టం.అందుకే చెప్తున్న మా పెళ్ళికి నువ్వు ఒప్పుకుంటే సరి లేదు అంటే నీకు తెలియకుండా మేము ఇద్దరం లేచిపోయి ఏదయినా గుడిలో పెళ్ళి చేసుకుంటాం.నీ ఇష్టం ఇంక