20-07-2022, 03:07 PM
(20-07-2022, 03:03 PM)Actress lover Wrote: ఛార్మి: అబ్బహాబః ఏం నాటకాలు ఆడుతున్నవురా నా తరువాత నా ఆస్తి మొత్తం నా కూతురికి మాత్రమే అని తెలిసి ట్రాప్ చేసి ఇప్పుడు దొంగ నాటకాలు హా అయిన నీ కిచ్చి పెళ్లి చేస్తే నాకేం వస్తాది రా బొచ్చు అదే మంత్రి గారి కొడుకుఇచ్చి చేస్తే అధికారం వస్తాది
వరున్:నాతో పెళ్ళి చేస్తే నీ కూతురు సంతోషంగా ఉంటుంది అత్త, అదే ఆ మినిస్టర్ కొడుకుతో చేస్తే రోజూ ఎడ్చుకుంటూ కూర్చుంటుంది నన్ను తలుచుకుంటూ.పైగా ఆ మినిస్టర్ కొడుకు పెద్ద సైకో గాడు అంట.వాడు నీ కూతురిని చేసుకునేది నీ ఆస్తి కోసమె.నీ కూతురిని,నీ ఆస్తిని వాడుకొని వొదిలేస్తాడు వాడు నీ కూతురిని కొన్ని రోజులు అవ్వగానే