20-07-2022, 03:04 PM
(20-07-2022, 03:00 PM)Actress lover Wrote: అబ్బా ఎలా చూసినా నువ్వు అన్నయ్య కన్నా నాకే పర్ఫెక్ట్ జొడివి నేనైతే అసలు ఇలాంటి అందమైన పెళ్ళాం ఇంట్లో ఉండి చక్కగా వండి పెడుతుంటే శుభ్రంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఇంట్లోనే ఉంటా అహహ అబ్బహ ఏమి రుచి ఇంకా అన్నయ్య వచ్చేంతవరకు నాకు డైలీ మంచి భోజనమే
నువ్వు కూడా తిను వదిన అని ప్లేట్ తీసి వడ్డించి నీ చెయ్యి పట్టి లాగి కూర్చో బెట్టి తినమంటునా..
రాశీ:నేను వచ్చి నీ పక్కన కూర్చొని వడ్డించుకొని తింటూ "అయితే ఏంటి రా ఇక నీకు కూడా పెళ్ళి వయసు వచ్చింది కదా, నాలాంటి అందమయిన అమ్మయిని చూడమంటావా మరి పెళ్ళి చేసుకోవటానికి.ఎంచక్కా రోజూ ఇలానే వొండిపెడుతుంది నీకు కూడా పెళ్ళి చేసుకుంటే నువ్వు కూడా" అని అంటున్నా నవ్వుతూ