20-07-2022, 02:59 PM
(20-07-2022, 02:56 PM)Actress lover Wrote: ఛార్మి: హాహా ఇప్పుడు మాత్రం ఇది నా కష్టం కాదా దీని కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను రా ఏది సులువుగా రాదు కానీ నువ్వు మాత్రం జస్ట్ నా కూతురిని వెర్రి దాని చేసి ఇంత ఆస్తి కి ఎసరు పెట్టావ్ కదరా ఎదవ తూయూ
వరున్:నీకు ముందే చెప్పా కదా అత్త నాకు ఈ ఆస్తి వొద్దు ఏమీ వొద్దు నాకు నీ కూతురిని ఇచ్చి పెళ్ళి చేస్తె చాలు.నేను దాన్ని బాగా చూసుకుంటా పెళ్ళి చేసుకొని.ఇంక నువ్వు నీ ఆస్తిని ఏమి చేసుకుంటావో నీ ఇష్టం.అయినా నువ్వు ఎవరితో పడుకుంటే నాకు ఎందుకు లే అత్తా