20-07-2022, 02:56 PM
(19-07-2022, 05:21 PM)Actress lover Wrote: అబ్బా వెయిటింగ్ వదిన పెట్టు పెట్టు అంటూ నువ్వు కూర వడ్డించకా ఫస్ట్ చికెన్ ముక్క ఒకటి తీసుకొని నోట్లో పెట్టుకొని అబ్బా అదిరింది వదిన నిజంగా మా అన్నయ్య గాడు లక్కీ డైలీ నీ చేతి వంట తింటున్నాడు అస్సలు నేను ముందు పుట్టాల్సింది అప్పుడు ఈ చేతి వంట నేను డైలీ తినేవడిని అని నవ్వుతూ అయిన ఇంత మంచి ఫుడ్ చేసే వైఫ్ ని వదిలేసి ఒక్కడు పోయాడు అభగ్యుడు అని తింటున్నా
రాశీ:మీ అన్న ఉన్నా నా వంటని పెద్దగా టేస్ట్ చేయడు లే రా, ఎప్పుడూ బయటనే తింటాడు ఊరికే ఆఫీస్ మీటింగ్స్ అని చెప్పి.ఎపుడో వారానికి ఒకసారి అలా మాత్రమే ఇంట్లో నా వంట తింటాడు అని అంటూ నీకు వడ్డిస్తున్నా మంచిగా