20-07-2022, 06:41 AM
ఇది మీ మొదటి ప్రయత్నం అంటే నమ్మశక్యంగా లేదు. కంగారు, తొందరపాటు లేకుండా నరేషన్ చాలా నీట్ గా ప్రేసెంట్ చేస్తున్నారు. కాకపోతే పది భాగాలు పూర్తయినా ఇంకా ప్రీన్స్(హీరో అనే అనుకుంటున్నాను) ఎంట్రీ ఇవ్వలేదు. బ్యాక్ స్టొరీ పెద్దగానే ఉంది. హీరో ఇంట్రోడక్షన్ కోసం ఎదురుచూస్తూ....

