19-07-2022, 05:01 PM
(19-07-2022, 04:58 PM)Actress lover Wrote: హహ ఎప్పుడు నన్ను ఏదోకటి కావాలి అని అడిగే దానివి ఇప్పుడు నాకు ఏమైనా కావాలా అని అడుగుతున్నావు అని నవ్వుతూ నీ నోట్లో స్వీట్ పెట్టి తొందరలో మన ఇంట్లో స్వీట్ న్యూస్ చెప్పు చాలు ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి వెయిటింగ్ ఇక్కడ అని నవ్వి సరే అన్నయ్య నాకు రెస్పాండ్ అవ్వలేదు
నీకు అయితే నాకు చెప్పు ఒక్ నా .
రాశీ:నువ్వు అలా అనగానే నీ ఉద్దేశం నాకు అర్దం అయ్యి మనసులో కొద్దిగా బాధపడుతు అది నీకు కనపడనివ్వకుండా పైకి నవ్వుతున్నట్టు నటిస్తూ "మీ అన్నకి ఆఫీస్ పనిలో పడితే మనం ఎవరం గుర్తుకురాము లే రా,పద మనం భోజనం చేద్దాం లే కానీ" అని అంటున్నా చికెన్ కర్రీ రెడీ చేసి