19-07-2022, 04:49 PM
(19-07-2022, 04:45 PM)Actress lover Wrote: నేను కోపంగా ఏంట్రా అంటున్నావ్ అని నీ చెంప పై ఒకటి పీకా ఎక్కువ మాట్లాడకు నాలిక చిరెస్తా ఎదవా నిన్ను ఇన్నాలు కంటికి రెప్పలా చూసుకుంటే ఇప్పుడే నన్ను లెక్క చెయ్యకుండా మాట్లాడే రేంజ్ కి వెళ్ళిపోయావా దాని మర్చిపో దానికి గొప్పింటి సంబంధాలు వస్తున్నాయి
వరున్:నువ్వు అలా నా మీద చేయ్ చేసుకోగానే నేను నీ వైపు చూస్తూ "అయ్యో ప్లీస్ అత్తా, అలా చేయకు దానికి కూడా నేను అంటే ప్రాణం.నేను లేకుండా అది ఉండలేదు.ఇలా నువ్వు దానికి బలవంతంగా పెళ్ళి చేయాలని చూస్తే అది చచ్చిపోతుంది అత్త.ప్లీస్ మా ప్రేమని అర్దం చేసుకో అత్తా" అని బ్రతిమిలాడుతున్నా