19-07-2022, 04:41 PM
(19-07-2022, 04:38 PM)Actress lover Wrote: హహ ఆస్తా నీకా ఎక్కడ బాబు మీ బాబు పోతా పోతా ఆస్తులన్నీ అప్పులు పాలు చేసి పోయాడు అవ్వని అప్పులోలకి పోగా చివరకి నా అస్తులో కూడా ఒక ఎకరం ఇవ్వాల్సి వచ్చింది అప్పులోలకి మీ ఆస్తులు సరిపోగా కావాలంటే పోయి ఆ అప్పులోలని అడుగు చెబుతారు పో అని ముందు కిందకి నడు నీకు ఇక్కడ కాదు పనోలా దగ్గర వుండాలి
వరున్:లేదు అత్తా నేను అన్నీ కనుక్కోనే చెప్తున్నా "అసలు ఆ అప్పులు అన్ని నువ్వు మామ చేసినవే అంట కద. మా నాన్న ఇచ్చిన ఆస్తితోనే మీ అప్పులు తీర్చేసి ఇప్పుడు ఇంత ఎత్తుకి ఎదిగారు అంట కదా.నాకు అన్నీ తెలుసు లే అత్తా.అయినా నేను ఎప్పుడూ ఈ ఆస్తి కోసం చూడలేదు ఆత్త ఇది నాదే అని తెలిసినా.నాకు నీ కుతురిని ఇచ్చి పెళ్ళి చేస్తే చాలు.ఈ ఆస్తిని నువ్వే ఉంచుకో