19-07-2022, 04:36 PM
(19-07-2022, 04:33 PM)Actress lover Wrote: ఏంటి వదిన అలా అడుగుతావు అన్నయ్యకి డబ్బు అవసరం అంటే ఒక నెల క్రితమే అమ్మేసాము అన్నయ్య చెప్పలేదా నీకు అని మొబైల్ తీసి అబ్బా ఇంకా హాఫ్ అన్ hour అన్నయ్య మనకి అందుబాటులోకి రాడు సరే నువ్వు ఫ్రెష్ అవ్వి వుండు నేను ఈ లోపు మీకు ఫుడ్ తెస్తా అండ్ అన్నయ్య కి మెసేజ్ చేస్తా అక్కడ రీచ్ అయ్యాక చూస్తాడు .
రాశీ:నువ్వు చెప్పిన విషయం విని నేను షాక్ అయ్యి నా మనసులోనే "ఏంటి వీడు అనేది? అంత పెద్ద ఇంటిని మా ఆయన డబ్బు కోసం అమ్మేసాడా? అది కూడా నాకు మాట మాత్రం చెప్పకుండా? అయినా అంత పెద్ద ఇంటిని ఇప్పటికి ఇప్పుడు అమ్మాల్సిన అవసరం ఏమి వచ్చింది ఆయనకి" అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి లోపలికి వెళ్తున్నా
![[Image: Raashi-Khanna-Stills-At-Touch-Chesi-Choo...7%2529.jpg]](https://1.bp.blogspot.com/-T-avvM4QF4s/WolMsjyjJVI/AAAAAAAAHwE/CYQjKZ0uECwfUPJLEU2Qbd6kihGmy-cVgCLcBGAs/s1600/Raashi-Khanna-Stills-At-Touch-Chesi-Choodu-Pre-Release-Event-fim%2Bactress%2B%252817%2529.jpg)