19-07-2022, 04:32 PM
(19-07-2022, 04:30 PM)Actress lover Wrote: ఛార్మి: హాహా నా డబ్బులు తిని వాటితోనే చదువుకొని ఎక్కడ పని దొరక్కా నా దగ్గరే పని చేస్తూ నాకు లాభాలు తెచ్చాను అని పేలుతునవా శబాష్ రా ఇక్కడే తెలుస్తుంది నాకు ఒక పాముని పెంచాను అని నిన్ను చదివించడానికి నేను పెట్టిన దాంట్లో నువ్వు తెచ్చిన లాభాలు ఒక మూలకి రావు అని గర్వంగా అంటునా..
వరున్:అదేంటి అత్తా అలా అంటావ్ మీ కోసం నేను అంత కష్టపడి అన్నన్ని లాభాలు తెప్పిస్తే వాటినే అలా తక్కువ చేసి మాట్లాడతావ అయినా నా చిన్నప్పుడు మా నాన్న చనిపోయేటప్పుడు నా వాటా కింద ఇవ్వమని నీకు రాసిచ్చిన ఆస్తిని కూడా నువ్వే ఉంచేసుకున్నావ్ కదా నాకు ఇవ్వకుండా.నా ఆస్తిని నువ్వు అనుభవిస్తూ ఇప్పుడు నన్నే ఇలా అనటం భావ్యం కాదు అత్తా నీకు