19-07-2022, 04:27 PM
(19-07-2022, 04:25 PM)Actress lover Wrote: హ్మ్మ్ సారీ వదిన ఇంక అననులే ప్లీజ్ అలగకు వదిన అని నీ గడ్డం పట్టుకొని నవ్వుతూ సరే గానీ రూమ్ ఎలా వుంది అదిగో అది బెడ్రూమ్ అది కిచెన్ అండ్ అది కామన్ బాత్రూం అని చూబిస్తు ఒక్కడినే కదా అని పెద్ద రూం తీసుకోలేదు నీకు కుదరదు అంటే ఇంకో డబుల్ బెడ్రూమ్ వున్న ఇల్లు చుస్తాను ఏమంటావ్..
రాశీ:నీ మాటలకి నేను నవ్వుతూ సరే లే రా ఇదే నీకు లాస్ట్ చాన్స్ అని నీ రూమ్ ని చూస్తూ "ఏంటి రా దీన్ని కూడా రూమ్ అని అంటారా అసలు.అయిన మనకి ఈ ఊరిలో సొంత ఇళ్ళు ఉంచుకొని నీకు ఇలా అద్దె ఇంట్లో ఉండాల్సిన కర్మ ఏంటి రా" అని అడుగుతున్నా