19-07-2022, 04:23 PM
(This post was last modified: 19-07-2022, 04:25 PM by varun1020. Edited 1 time in total. Edited 1 time in total.)
(19-07-2022, 04:21 PM)Actress lover Wrote: ఛార్మి:కుక్కకి నీకు చాలా తేడా వుందిరా కనీసం దానికి వున్న విశ్వాసం లేదు నీకు తూ
అని వుసి
హహ అస్సలు నీకు ఏముందని నా కూతురిని ఇవ్వాలి రా చెప్పు
వరున్:నాకు విశ్వాసం లేకపోతే నేను ఎప్పుడో నా దారి నేను చూస్కునేవాడిని అత్తా నా చదువు అవ్వగానే.ఇక్కడే ఉండి నీకూ మామకీ ఆఫీస్ పనుల్లొ హెల్ప్ చేసేవాడిని కాదు.అయిన ఈ మద్య నేను ఆఫీస్ కి వచ్చాకనే కదా మీకు ప్రాఫిట్స్ ఎక్కువ అయింది