19-07-2022, 04:18 PM
(19-07-2022, 04:16 PM)Actress lover Wrote: అబ్బా అలా కాదు చెప్పా కదా కొంచెం అడ్జస్ట్ చేసుకో అని అదిగో ఆవిడ బయటే ఉంది నేను లగేజ్ తీసుకొని వస్తా నువ్వు వెనకాల వచ్చేయ్ అని నేను పైకి వెళ్తున్నా
ఓనర్: ఏంటి రామ్ నువ్వు చెప్పింది ఈ పిల్ల గురించేనా హా బాగుంది వెళ్ళు వెళ్ళు అని కన్ను కొట్టింది
అబ్బా ఇది ఒక్కర్తి అనుకొంటూ నీ వంక చూసి చిన్న నవ్వు నవ్వి లగేజ్ మొత్తం పైకి తెచ్చి ఇంటి డోర్ ఓపెన్ చేశా
స్వాగతం వదిన గారు ఎలా వుంది మా సింగిల్ bedroom స్వర్గం అంటున్నా
రాశీ:అబ్బ నీకు ఇందాకే చెప్పా కదరా నన్ను జస్ట్ వదిన అని పిలిస్తే చాలు అని మళ్ళీ వదిన గారూ ఏంటి చెప్పు,ఇలా అయితే నేను నీతో ఉండను ఇక అని అలిగినట్టు ఫేస్ పెట్టి లోపలికి వస్తూ నీ రూమ్ ని చూస్తున్నా