19-07-2022, 04:13 PM
(19-07-2022, 04:10 PM)Actress lover Wrote: ఛార్మి: అయితే నీతో పాటు ఇంట్లో ఒక్క కుక్కని కూడా పెంచా అల అని నా కూతురిని కుక్కకి ఇచ్చి చేయమంటావా హా అని కోపం గా చూస్తూ ఏదో మా అన్నయ్య పోతా పోతా చివరి కోరిక అన్నాడు అని నిన్ను ఇంట్లో వుంచి చదివించాను దానికి తగ్గ శాస్తి చేశావ్ నువ్వు
వరున్:అంటే ఎంటి అత్త ఈ ఇంట్లో నాకు కుక్కకి తేడా లేదా నీ ఉద్దేశం లో అయితే అని బాధపడుతూ " అయినా నేనూ నీ కూతురూ ఒకరిని ఒకరం గాడంగా ప్రేమించుకుంటున్నాం అత్త.ఇంక మాకు పెళ్ళి చేయటానికి నీకు ఏంటి చెప్పు అభ్యంతరం?"