19-07-2022, 04:04 PM
(19-07-2022, 04:01 PM)Actress lover Wrote: ఛార్మి:నువ్వు నాకు చెప్పకు ఏం చెయ్యాలో అది నా కూతురు నా ఇష్టం నీ లాగా అమ్మ బాబు లేనిది కాదు అని నీ వంక అసహ్యంగా చూస్తూ
ప్రేమ నీ మొఖానికి తూ అని వుసింది
వరున్:అదేంటి అత్తా అలా అంటావ్ నన్ను చిన్నప్పటి నుంచి నువ్వే కదా పెంచి పెద్ద చేసింది.నీ కుతురిని నన్ను సమానంగానే చూసావ్ ఎప్పుడు.నాకు ఎప్పుడూ ఏ లోటూ చెయలేదు.అలాంటిది ఇప్పుదు నేను నీ కూతురిని ప్రేమిస్తే మాత్రం ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావ్ నా మీద?