19-07-2022, 04:01 PM
(19-07-2022, 03:58 PM)Actress lover Wrote: నేను అలాగే రాణి గారు హహహ సారీ వదిన అని లగేజ్ పెట్టి వచ్చి కార్ స్టార్ట్ చేశా
ఏంటి వదిన గారు చిక్కిపోయినట్టునారు మా అన్నయ్య సర్రిగ్గా సంపదించట్లేదా లేదా మీరే తినటం లేదా అని నవ్వుతూ
ముందు అన్నయ్యకి ఫోన్ చేద్దం అని కాల్ చేస్తున్నా లిఫ్ట్ చెయ్యటం లేదు
ఏంటి అన్నయ్య కాల్ లిఫ్ట్ చెయ్యట్లేదు నువ్వు చెయ్యి వదిన..
రాశీ:అబ్బ మళ్ళీ వదిన గారు ఏంటి రా వదిన అని పిలువ్ అని చెప్తుంటే, నీకు బాగా ఎక్కువ అయింది ఈ మద్య నేను ఇక్కడ లేక అని నీ చెవి పట్టుకొని గిల్లి "మీ అన్న ఇప్పుడు ఫ్లైట్ లో ఉంటాడు రా, ఫోన్ పనిచెయదు అక్కడ" అని అంటున్నా