19-07-2022, 03:57 PM
(19-07-2022, 03:55 PM)Actress lover Wrote: రష్మీక:వెంటనే అది అమ్మా బావ నన్ను పెళ్ళి చేసుకుంటా అన్నాడు అందుకే అంది
వెంటనే రష్మీక చెంపపై ఛార్మి చెయ్యి పడింది
ఛార్మి: చీ సిగ్గులేదా నే వీడు నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఇవ్వని చేస్తున్నావా కిందకి పో అని రష్మిక వెళ్ళిపోగానే ఎరా విశ్వాసం లేని కుక్కా
నీకు నా కూతురు కావాలా..
వరున్:అలా అత్త రష్మిక ని కొట్టగానే నేను కొంచం బయపడి అత్త వైపు అమాయకంగా చూస్తూ "అయ్యొ రష్మిక ని అలా కొట్టకు అత్త.ఇందులో తన తప్పేమీ లేదు.నేనే దాన్ని ప్రేమించా ముందు" అని చెప్తున్నా అత్తకి