19-07-2022, 03:53 PM
(19-07-2022, 03:51 PM)Actress lover Wrote: అంతే లేండి అప్పట్లో రామ్ నన్ను సినిమాకి తీసుకెళ్ళు restaurent కి తీసుకెళ్ళు ఇంట్లో ఎవరికీ తెలియకుండా అని అడిగేవారు ఇప్పుడు ఆర్డర్స్ వేస్తున్నారు సరే వదిన గారు సారీ మహారాణి గారు మీరు ముందు నడవండి అని ఆట పట్టిస్తూ
నా ఫ్రెండ్ కార్ తెచ్చాను కార్ డిక్కీలో లగేజ్ పెట్టి రండి రాణి గారు వచ్చి మీ సింహాసనంపై కూర్చోండి అంటున్నా డ్రైవర్ పక్క సీట్ చుబిస్తు.
రాశీ:అబ్బ ఏడీచ్చావ్ లే కానీ ముందు నీ అతి వినయం ఆపి నన్ను జస్ట్ వదిన అని పిలువు లే రా సరిపోతుంది ఎక్స్ట్రాలు చేయకుండా అని నవ్వుతు నిన్ను లగేజ్ మొత్తం డిక్కీ లో పెట్టమని చెప్పి నేను వచ్చి కార్‌లో కుర్చుంటున్నా