19-07-2022, 03:43 PM
(19-07-2022, 03:42 PM)Actress lover Wrote: నేను రాశిని చూడగానే ఎంతో ఆనందంగా నవ్వుతూ
ఏంటి బుజ్జి రాశులుకి ఈ రామ్ గాడు ఇప్పుడూ గుర్తుకు వచ్చాడా మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు అన్నయ్యను చేసుకున్నాక అని నవ్వుతూ లగేజ్ తీసుకున్నా..
మా నగరానికి స్వాగతం రాణి గారికి అంటున్నా లగేజ్ తీసుకువెళ్తు
రాశీ: అబ్బ పో రామ్మ్ ఏంటి ఆ మాటలు ఇప్పుడు నేను నీకు వదినని నన్ను పద్దతిగా వదిన అని పిలువు అంతేయ్ అని ఆర్డర్ వేసినట్టు నవ్వుతూ నీ వేనుక వస్తున్నా నీకు నా లగేజ్ మొత్తం ఇచ్చేసి