19-07-2022, 03:32 PM
(19-07-2022, 03:20 PM)Actress lover Wrote: నా పేరు ఛార్మి నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ ని నాకు రిలేషన్స్ కన్నా డబ్బుకే విలువ ఎక్కువ అందుకే నా కూతురికి ఒక్క మినిష్టర్ సంబంధం చూసాను ఆ అబ్బాయి ఫొటోస్ పట్టుకొని తన రూమ్ కి వెళ్తున్నా
వరున్:నేను చార్మీ వాళ్ళ మేనల్లుడిని చిన్నప్పటినుంచి అత్త దెగ్గరనే పెరిగా.అలా నేను అత్త కూతురు ఒకరిని ఒకరం ప్రేమించుకుంటున్నాం కాని అత్త ఈ మ్యాటర్ ఎలా చెప్పాలో తెలియక రోజు దొంగచాటుగా కలుసుకుంటున్నాం ఇద్దరం