18-07-2022, 10:11 PM
Aasna.... చిదంబర రహస్యం auh ento చెప్పు సీనియర్ ..??
విశ్వాస్... చెప్పా కదా ఆశ్న చిదంబర రహస్యం అని చెప్పకూడదు .
ఆశ్న...అది కాదు సీనియర్ చిదంబర రహస్యం అంటే ఏమిటి అది చెప్పు తెలుసుకోవాలి అని ఉంది.
విశ్వాస్ హ్మ్మ్ సరే ముందు ప్రశాంతం గా ఉండు చెప్తాను . అవును వీళ్లిద్దరూ ఎక్కడ
ఇక్కడ ఉన్నాం సీనియర్ అంటూ కేక వేసి పిలిచారు.
విశ్వాస్ , ఆశ్న వాళ్ళ వైపు చూశారు రూబెన్స్ చేతిలో ఒక కర్ర పట్టుకుని దానికి 4 చేపలను కట్టుకొని తీసుకొని వస్తున్నాడు.
జార్జ్ ఏవో అడవి పళ్ళు తీసుకొని వస్తున్నాడు...
విశ్వాస్...ఎక్కడికి వెళ్లారు మీరు ఎంటి అవి అని చూస్తున్నాడు.?
రూబెన్స్...ఇందాక మీరు అక్కడ నిలబడి ఉన్నప్పుడు చెప్పాం కదా సీనియర్ ? చేపలు తెస్తము తినడానికి అని ఇవిగోండి అంటు ? చేపలు చూపించాడు..
జార్జ్...ఇవి ?? ఈ అడవి లో తినడానికి ఉన్న పళ్ళు సీనియర్ ? vehicle వచ్చే లోపు ?? వీటిని ఒక పట్టు పడితే బెటర్
ఆశ్న...yes correct ga చెప్పారు ఆకలి దంచేస్తోంది నైట్ కూడా ఏమి తినలేదు
విశ్వాస్...సరే ఆ ?? చేపలు క్లీన్ చేసి ? మంటలో వేయండి.
రూబెన్స్...ok సీనియర్ అని ?? చేపలు క్లీన్ చేసి ? మంటల్లో ? ఇలా పుల్ల కి గుచ్చి పెట్టాడు..
జార్జ్... ? ? పళ్ళు కోసి అక్కడ ఉన్న ఒక పెద్ద ఆకు లో పెట్టాడు...
నలుగురు అవి తింటూ ఉన్నారు...
ఆశ్న...hmm సీనియర్ ఇప్పుడు చెప్పండి స్టోరీ..
విశ్వాస్...తినడం ఆపి చిదంబరం అనేది ప్రాచీన దేవాలయాలలో ఒకటి...ఇక్కడ పరమశివుడు ప్రత్యక్షమై ఉంటాడు...
ఈ చిదంబర నటరాజ స్వామి దేవాలయం మన దక్షిణ భారతదేశం లోని తమిళనాడు లో కడలుర్ జిల్లా లోని కరైకల్ కి ఉత్తరాన పాండిచ్చేరి కి దక్షిణాన ఉన్న చిదంబరం కి నడిబొడ్డున ఉంది.
సనాతన విశ్వకర్మ ల వంశస్తుడైన విదువెల్విడుగు పెరుమర్తకన్ ఈ ఆలయ పుణ ప్రతిష్ట కి ప్రధాన రూపశిల్పి...
పల్లవ , చోళుల కాలం లో ఈ ఆలయం లో అనేక నూతన రూపకల్పన లు జరిగాయి...
శివుడు యొక్క పంచ భూత ఆలయాలలో ఈ ఆలయం ఒకటి . చిదంబర నటరాజ స్వామి ఆలయం ఆకసత్వనికి ప్రసిద్ది..
రూబెన్స్...చిదంబరం అంటే అర్థం ఎంటి సీనియర్...??
విశ్వాస్...చిదంబరం అంటే.. చిత్+అంబరం... చిత్ అంటే చైతన్యం , అలాగే అంబారం అంటే ఆకాశం
జార్జ్...సీనియర్ చాలా మంది ఏదైనా తెలియని విషయాన్ని చిదంబర రహస్యం అని అంటారు కదా ఎందుకు...??? అక్కడ ఏదైనా రహస్యం దాగి ఉందా...???
ఆశ్న...ఆ ఆలయం ప్రత్యేకత ఏమిటి సీనియర్...???
విశ్వాస్...జార్జ్ నువ్వు అన్నట్టే ఇక్కడ రహస్యం ఉంది , ఒకటి కాదు కొన్ని వేల రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని చేదించటం ఎవరి వల్ల కాదు అందుకే మన పూర్వీకులు ఏదైనా సమస్య అంతు చిక్కలదు అనుకో దానిని చిదంబర రహస్యం అని పిలిచేవారు..
అలాగే చిదంబర ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పరమ శివుడు లింగా రూపం లో కాకుండా నటరాజ స్వామి రూపంలో ఉంటాడు... పరమశివుని ఆనంద తాండవ భంగిమ ఇది యావత్ ప్రపంచంలో ప్రసిద్దమైన భంగిమల్లో ఒకటిగా పేరుగాంచింది...
మన పురణాల్లోని ఇంకో విషయం ఏంటంటే స్వామి పాదాల కింద ఉండే రాక్షసుడు అజ్ఞానికి గుర్తు గా దాన్ని స్వామి సంహరించి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని అలాగే అనేక చిక్కు ముడులు గల ఈ రహస్యాలను ఛేదించడానికి శక్తి నీ ఇచ్చి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తాడు అని చెప్తారు...
ఆశ్న...బ్రహ్మానందం గారి appointment దొరకదు ఆయన షూటింగ్ లో బిజీగా ఉన్నారు...
జార్జ్...అమ్మ మేధావి బ్రహ్మానందం అంటే హాస్యనటుడు బ్రహ్మానందం కాదు .. అంతు లేని ఆనందం అని అర్థం అంతే కదా సీనియర్...!!!
విశ్వాస్...నవ్వుతూ హా avnu జార్జ్ అంటూ ఆశ్న నీ చూస్తూ ఉన్నాడు...
అందరూ నవ్వుకుంటూ తినడం పూర్తి చేశారు...
ఈలోపు ? vehicle వచ్చి ఆగింది... డ్రైవర్ కిందకు దిగి వెనక డోర్ tirichadu...
అందులో నుండి విశ్వాస్ మనం ఇప్పుడు వెళ్ళేది Ambi రాజ్యానికి కాదు చిదంబరం అని ఒక లేడీ వాయిస్ వచ్చింది....
అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ సరే అని తల ఊపి వాళ్ళ బ్యాగ్స్ కోసం ⛺ టెంట్స్ లోకి వెళ్లిపోయారు...