Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
#27
...2022...March 15th ...time.. afternoon.1.45pm

ఫోన్... ? చూడండి మేడం మీ బాధ మాకు అర్థం అవుతుంది.కానీ అక్కడికి వెళ్ళింది విక్రమ్ ఒక్కడే కాదు తన తో పాటు 6 గురు సైంటిస్టులు వెళ్లారు అంతే కాదు దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన equipment kuda వాళ్ళతో పాటు ఉంది.మా సైంటిస్ట్లని follow అయ్యే ivan 206 శాటిలైట్  కూడా మా రేదర్ రేంజ్ లో కనిపించటం లేదు మా problems మాకు ఉన్నాయి. ఇవ్వని తెలుసుకోకుండా మీరు నా భర్త ఎక్కడ అంటే మేము ఏమి చేస్తాము విక్రమ్ ఆచూకీ కోసం Indians best ఆర్కియాలజీ టీమ్ నీ పంపిస్తాం ఇంకో 10 రోజుల్లో దయచేసి అర్థం చేసుకోండి అంటూ ? ఫోన్ కట్ చేశాడు..

సంధ్య...తన table దగ్గర కూర్చొని ఫోన్ లో విక్రమ్ తో కలిసి దిగిన ఫోటలను చూస్తూ ఏడుస్తూ ఉంది...

2010...నవంబర్...7th..raatri 11:10 aindi...

విశ్వాస్ ఇంక తన గ్రూప్ తో ఆంబి  రాజ్య సరిహద్దు ప్రాంతంలో ఒక సరస్సు దగ్గర క్యాంప్ వేసుకొని ఉన్నారు..

విశ్వాస్ వాళ్ళు ఉన్న ప్లేస్ parambikulam lake ఏరియా అది ఇప్పుడీ palakkad , Kerala రాష్ట్రం లో ఉంది...

ఆస్నా...తన ⛺ టెంట్ లో పడుకొని తన తో పాటు తెచ్చుకున్న kodak video ? camera lo video తీసుకుంటూ ఉంది.. hlo అప్పా మేము ఇప్పుడు హంశనందుడి రాజ్యానికి దగ్గర లో ఉన్నాం ఇక్కడ ఒక పెద్ద lake ఉంది ఇది అప్పటి వాణిజ్య జల మార్గం గా ఉండేది అంట ,రేపు ఉదయం మా vehicle రాగానే మేము బయలుదేరుతాము.. gd nyt మీ 
ఆరోగ్యం జాగ్రత అని రికార్డ్ ఆపెసి పడుకుంది...

విశ్వాస్...బుక్ ? ఓపెన్ చేసి చదువుతున్నాడు... కానీ ఇంతలో ఒక పెద్ద గాలి వచ్చి టెంట్ ⛺ తో సహా ? బుక్ నీ కూడా ఎగరేసుకొని పోయింది.. ఆ ? బుక్ వెళ్లి సరస్సు లో పడిపోయింది.

విశ్వాస్ ? బుక్ కోసం పరిగెత్తిన ప్రయోజనం లేకుండా పోయింది.. చేసేది ఏమీ లేక వెనక్కి వస్తున్నాడు అక్కడ మిగిలిన వాళ్ళు ఉన్న ⛺ టెంట్లు బాగానే ఉన్నాయి. ఏమి అర్ధం కాక వాళ్ళు వేసుకున్న క్యాంప్ ? fire దగ్గర కూర్చొని సిగరెట్ తాగుతూ ఉన్నాడు...

రూబెన్స్, జార్జ్...ఇద్దరు ఒకే ⛺ టెంట్ లో పడుకున్నారు ...

అలాగే తెల్లారింది...

విశ్వాస్...సరస్సు దగ్గర నిలబడి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూస్తూ రాత్రి జరిగింది ఆలోచిస్తున్నాడు..

ఆశ్న...నిద్ర లేచి ⛺ టెంట్ లో నుండి బయటకి వచ్చింది.. చుట్టూ అడవి లాంటి ప్రదేశం మధ్యలో సరస్సు కొండల మధ్య నుంచి ? సూర్యుడు బయటకి రావడం చూస్తూ వెంటనే తన ? camera lo photos తీసుకుంది.. తర్వాత విశ్వాస్ దగ్గరకి వెళ్లి gd mrng senior ఎంటి తొందరగా లేచినట్టు ఉన్నారు అంటూ పలకరించింది...

విశ్వాస్ కి ఆశ్న్నా చెప్పే మాటలు వినిపించలేదు...

ఆస్న...సీనియర్ అంటూ విశ్వాస్ నీ కదిలించింది.

విశ్వాస్...auh అంటూ aasna నీ చూస్తూ ఇప్పుడే లేచావా అని అడుగుతున్నడు...

ఆశ్న...ఇప్పుడు లేగవటం ఎంటి 5 నిమిషాల నుండి ఇక్కడే ఉన్న మీకు gd mrng kuda చెప్ప మీరు వినలేదా అని ? డల్ గా ఫేస్ పెట్టింది...

విశ్వాస్...ఓహ్ అవునా sorry ? aasna

ఆశ్న... సరే ఎంటి మీరు ఇంత డీప్ గా అలోచఇస్తున్నారు ఏంటో telusukovacha...

విశ్వాస్...అది ఒక చిదంబర రహస్యం....
Like Reply


Messages In This Thread
RE: నిధి రహస్యం... అంతు చిక్కని కథ... - by Jani fucker - 18-07-2022, 07:27 PM



Users browsing this thread: 14 Guest(s)