18-07-2022, 02:29 PM
సూపర్ అప్డేట్స్ బ్రో...అన్నను తిట్టుకుని వీడూ చేసినదేమి...మద్యలో ఏదో మిస్ అయ్యింది...మిస్ అయ్యిందా లేక మీరే మిస్ చేసారా...ఇప్పుడిప్పుడే కథ రసకందాయంలో పడుతోందనుకునేటంతలో లాస్ట్ చాపటర్ అని పెట్టేసారేంటి బ్రో...కాస్త క్లారిటీ ఇవ్వగలరు ప్లీజ్...
: :ఉదయ్