Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అంటీలు : మీరు నెమ్మదిగా రండి మేము వెళ్లి వంట చెయ్యాలి అంటూ స్కూటీలు ఆగకముందే దిగుతున్నారు .
అంటీలూ ...... జాగ్రత్త .
ఆక్కయ్యలు : అమ్మలూ ..... ఆలస్యం అయినా పర్లేదు అన్నాము కదా ...... 
అంటీలు : సరే ..... స్కూటీలను కాంపౌండ్ లోపల ఉంచండి .
ఆక్కయ్యలు : అలాగే అమ్మలూ మీరు వెళ్ళండి .....
అంటీలు : ఆ పిల్లాడితో మాటలు పెట్టకండి నిమిషంలో లోపల ఉండాలి .
ఆక్కయ్యలు : స్కూటీల స్టాండ్స్ వేసి , వెనుకే వస్తాము వెళ్ళండి అమ్మలూ అంటూ పంపించారు . మహేష్ ...... మేమూ హెల్ప్ చేస్తాము అర గంటలో వంట రెడీ అవుతుంది , పంపిస్తాము సరేనా ......
అంటీలు ఎప్పుడిస్తారో అప్పుడే .......
ఆక్కయ్యలు : దెబ్బలుపడతాయి ...... , అమ్మలు ప్రేమతో ఇచ్చే కాదు కాదు తినిపించేరోజు దగ్గరలోనే వస్తుందిలే .......
అంటీలు ...... అంటీలు ...... ప్రేమతో తినిపించేరోజు ...... ఆఅహ్హ్ అంటూ బుజ్జిహృదయంపై చేతులను వేసుకుని ఊహల్లోకివెళ్లిపోయాను .
ఎంజాయ్ ఎంజాయ్ మహేష్ ...... , మేము స్కూటీలను లోపలపెడతాము అంటూ నవ్వుకుంటున్నారు ఆక్కయ్యలు , అంటీవాళ్ళు ఇంకా మెయిన్ గేట్ దగ్గరే ఉండటం చూసి , అమ్మలూ అమ్మలూ అమ్మలూ ........
అంటీలు : మనం ఇంకా గుడిలోనే ఉన్నామని తెలిసి మీ నాన్నలు మనకోసం ఫుడ్ ఆర్డర్ చేసినట్లున్నారు .
డెలివరీ బాయ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు .
ఆక్కయ్యలు : అంటే గంట సేవ్ అయ్యిందన్నమాట - ఆకలికూడా దంచేస్తోంది - ఇన్ని పార్సిల్స్ ఏమేమి ఉన్నాయో ...... అంటూ అక్కడే చూసారు . సేమ్ ఐస్ క్రీమ్స్ ఉండటం చూసి అమ్మలూ ...... ఈ ఆర్డర్ ఖచ్చితంగా డాడీ వాళ్ళు పంపించినదైతే కాదు .
అంటీలు : మీ నాన్నలు కాకుండా ఇంకెవరు ఆర్డర్ చేస్తారు మనకోసం - మనమంటే అంత ఎవరికి ఇష్టం చెప్పండి .......
ఆక్కయ్యలు ముగ్గురూ నావైపుకు తిరిగారు , అర్థమైపోయి అమ్మలూ ...... మేము తీసుకొస్తాము - మీరు వెళ్లి ప్లేట్స్ రెడీ చెయ్యండి అంటూ లోపలికి తోసారు. 

నవ్వుకుని , నో నో నో అక్కయ్యలూ ...... , నేను అని తెలిస్తే అంటీలు తినరు - నాకు ఇప్పుడు అంటీలు తినడమే కావాలి ......
ఆక్కయ్యలు : సో స్వీట్ ఆఫ్ యు ...... , మరి మేము ...... ? .
చిరునవ్వు నవ్వాను .......
ముగ్గురూ కొట్టడానికి వచ్చారు , నవ్వుకుని సేమ్ ఐస్ క్రీమ్ కదా అన్నారు .
అంతకుమించి అక్కయ్యలూ ....... , అంటీలకు ......
ఆక్కయ్యలు : మీఅంటీలే తింటారులే ...... , తిన్నాక విషయం చెబుతాము - మేమంటే ఇంత ఇష్టం ఎందుకు మహేష్ ? .
అంటీలంటే .......
ఆక్కయ్యలు : నిన్నూ ...... అంటూ ఒకేసారి బుగ్గలపై గిల్లేసారు - ఉండు నీకూ ఇస్తాము .
అక్కయ్యలూ ...... సేమ్ ఐటమ్స్ అదిగో అక్కడ అంటూ డోర్ వైపు చూయించాను .
ఆక్కయ్యలు : ఇప్పటికే ఆలస్యం అయ్యింది ముందువెళ్లి తిను ..... అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .

అంటే ఇక ఉదయం వరకూ చూడలేనా ? .
ఆక్కయ్యలు : భోజనం చేసి కాంపౌండ్ లోకి వస్తాము ......
మీరుకాదు అక్కయ్యలూ ...... అంటీలను అడిగాను .
అంతే ముగ్గురూ భద్రకాళీలు అయిపోయారు - అంటీలు అంటీలు అంటీలు అంటూ మళ్లీ గిల్లేసి కోపంతో వెళ్లిపోయారు , మెయిన్ గేట్ దగ్గర ఆగి మహేష్ ...... డిన్నర్ అయ్యాక డైజెషన్ అన్న వంకతో వీధిలో వాకింగ్ కు పిలుచుకునివస్తాములే ......
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అక్కయ్యలూ .......
ఆక్కయ్యలు : అలా అని ఇక్కడే ఉన్నా ఉంటావు - మెసేజ్ చేస్తాములేకానీ వెళ్లి హ్యాపీగా భోజనం చెయ్యి ......
మెసేజ్ చెయ్యాలి అని చెబుతూ చెబుతూనే ఆక్కయ్యలు లోపలికివెళ్లాక , పార్సిల్ తీసుకుని నేనూ లోపలికివెళ్ళాను .

నైట్ డ్రెస్సులోకి మారిపోయి చేతులు శుభ్రం చేసుకుని , ఉద్యానవనంలో కూర్చుని భోజనం చేస్తున్నాను .

( అమ్మో ....... ఇన్ని వెజ్ ఐటమ్స్ ...... 
ఆక్కయ్యలు : అమ్మలూ ...... ముందు ఈ ఐస్ క్రీమ్స్ తినండి .
అంటీలు : పోండే పోండి మీరుమాత్రం అమృతం లాంటి ఐస్ క్రీమ్స్ తిని మాకు ఈసాదా ఐస్ క్రీమ్స్ - మీరు ఆ టేస్ట్ గురించి చెప్పినప్పటినుండీ ...... మాకేమీ వద్దులే మీరే తినండి .
ఆక్కయ్యలు : నవ్వుకుని , అయ్యో అమ్మలూ ...... ఆ ఐస్ క్రీమ్సే ఇవి చూసారా సేమ్ కంపెనీ .
అంటీలు : అవునే " హెవెన్ ఐస్ క్రీమ్స్ " కంపెనీనే ..... , అయితే ఈ ఐస్ క్రీమ్స్ - ఫుడ్ ఆర్డర్ చేసినది ? .
ఆక్కయ్యలు : హమ్మయ్యా ...... మీరు తినరన్నమాట అంటూ ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు .
అంటీలు : ఈరోజు ఈ ఐస్ క్రీమ్స్ తినకపోతే నిద్రపట్టేలా లేదు అంటూ లాక్కుని తిన్నారు - ఉమ్మ్మ్ ఉమ్మ్మ్ ...... ఏంటే తల్లులూ ఇంత .... ఇలాంటి ఐస్ క్రీమ్ ఎప్పుడూ తినలేదు అంటూ రెండు మూడు తినేశారు . 
ఆక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ ...... ఒక్కటి ఒక్కటైనా ఇవ్వండి ముగ్గురమూ షేర్ చేసుకుంటాము .
అంటీలు : మాకు తీసుకురాకుండా కుమ్మేశారు కదా మ్మ్మ్ మ్మ్మ్ ..... ఇంకా ఎన్నైనా తినేస్తాము అంటూ చివరగా సగం మాత్రమే ఇచ్చారు .
ఆక్కయ్యలు : నోరూరిపోతున్నట్లు అదేప్రసాదం అంటూ తిని సూపర్ యమ్మీ ..... దానికంటే టేస్టీ అంటూ చేతివేళ్ళను కూడా నాకేసారు - wow ..... ఏ హోటల్ ఎమోకానీ ఐటమ్స్ కూడా సూపర్ ..... , మీరేలాగో తినరుకదా మేమే తినేస్తాములే .......
అంటీలు : లొట్టలేస్తూ పెదాలను తడుముకుంటూనే ఆపుకోలేక ఎందుకు తినము ఆ కోపం ఆ కోపమే అంటూ తింటున్నారు ) .
అంటీలు ఇష్టంగా తింటున్న ఫోటోలను చూసి సంతోషంతో తిని బయటకువచ్చి నీళ్లు తాగుతూ ఆశతో ఎదురుచూస్తున్నాను .

మెసేజ్ ...... " డిషెస్ finished ...... నిమిషంలో బయట ఉంటాము మహేష్ ..... "
థాంక్యూ అక్కయ్యలూ వెయిటింగ్ ....... , డోర్ తెరుచుకోగానే ఏమీ ఎరుగనట్లు వాకింగ్ చేస్తున్నట్లు అతినెమ్మదిగా రోడ్డుపై నడుస్తున్నాను .
ఆక్కయ్యలు : మహేష్ ...... డిన్నర్ చేసిన తరువాత నీకు కూడా వాకింగ్ అలవాటు ఉందా ? అంటూ లోలోపలే నవ్వుకుంటున్నారు .
అక్కయ్యలూ - అంటీలూ ...... మీకూ ఉందన్నమాట , How coincidence ......
అంటీలు : Coincidence కాదు తొక్కా కాదు , తల్లులే మెసేజ్ చేసి ఉంటాయి నవ్వుతున్న అక్కయ్యల బుగ్గలను గిల్లేసారు - అయినా వాకింగ్ అంత నెమ్మదిగా ఎవ్వరూ చెయ్యరు ........
లేదు లేదు ..... మా అంటీలను చూసి ఆగాను ( ఆఅహ్హ్ ......ఇంకా పట్టుచీరలలోనే ఉన్నారు హ్యాపీ హ్యాపీ ) .

అంటీలు : తల్లులూ ...... ఆపిల్లాడు అటువైపు వెళుతున్నాడు కాబట్టి మనం ఇటువైపు అంటూ మాట్లాడుకుంటూ నడిచారు .
నేను ముందుకు కాకుండా వెనక్కు అడుగులువెయ్యడం - అంటీలు చూసినప్పుడు రెండు అడుగులు మాత్రం ముందుకువెయ్యడం చూసి ఆక్కయ్యలు నవ్వుకుంటూనే ఉన్నారు .
అలా దాదాపు 15 నిమిషాలపాటు వాకింగ్ చేస్తూ అంటీలను హృదయమంతా నింపుకున్నాను .
అంటీలు : తల్లులూ ఇక చాలు నిద్రవస్తోంది .
ఆక్కయ్యలు నావైపు చూసారు .......
మనఃస్ఫూర్తిగా సంతోషం అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను - అంటీలూ ..... గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ .
అంటీలు : నీ గుడ్ నైట్ ఏమీ అవసరం లేదు .
థాంక్యూ అంటీ చెప్పినందుకు ......
అంటీలు : మేము చెప్పలేదే .......
"గుడ్ నైట్ అవసరం లేదు " లో గుడ్ నైట్ ఉందికదా ......
ఆక్కయ్యలు : అవునవును ఉందికదా .......
అంటీలు : ఈ పిల్లాడు చాలా చాలా కన్నింగ్ - తల్లులూ లోపలికిరండి .......
ఆక్కయ్యలు : స్కూటీలు లాక్ చేశామో లేదో చూసి వచ్చేస్తాము అమ్మలూ ......
తొందరగా ......

ఆక్కయ్యలు : ఏంటి మహేష్ ...... హృదయంపై చేతినివేసుకునిమరీ ఫీల్ అవుతున్నట్లున్నావు - కాస్త వెలితి కూడా కనిపిస్తోంది .
అంటీవాళ్ళు పట్టుచీరలలో అపురూపంగా ఉన్నారు కానీ కానీ జ్యూవెలరీ కూడా ఉండి ఉంటే మరింత చక్కగా ఉండేవారు ......
అక్కయ్యల కళ్ళల్లో చెమ్మ - నగలన్నీ .......తాక .....
కార్తీకా ...... అంటూ ఆపారు ఇద్దరు ఆక్కయ్యలు , సరే మహేష్ ...... గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ అంటూ నా బుగ్గలపైచేతులతో ముద్దులుపెట్టి కాస్త బాధపడుతూనే లోపలికివెళ్లిపోయారు .

కార్తీక అక్కయ్య ఏదో చెప్పబోయారు - నగలన్నీ తా తా తాక ...... ఆ ఆ తాకట్టు .... తాకట్టులో ఉన్నాయన్నమాట , అంటీల నగలు తాకట్టులో ఉంటే నేను ఊరికే ఉంటానా చెప్పండి అక్కయ్యలూ...... మీరిక హ్యాపీగా నిద్రపోండి అంటూ లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాక గుడిసెలోకివెళ్లి పూలపాన్పుపైకి చేరాను .
ఉదయం నుండీ జరిగిన మధుర్యాలన్నీ కళ్ళముందు మెదిలి చిరునవ్వు పరిమలింపచేసాయి ......
ఉదయం ..... అంటీలు - కాలేజీలో హెడ్ మిస్ట్రెస్ - అటుపై నా హృదయస్పందన అయిన మహి కాదు కాదు బుజ్జిజానకి ....... ఆఅహ్హ్ మరియు సాయంత్రం వచ్చాక అంటీలు ....... ఒకటికాదు రెండు కాదు కేవలం ఒక్కరోజులో ఇన్ని మధురస్మృతులు అంటూ సంతోషంగా తలుచుకుంటూ మరొకవైపు పెద్దమ్మకు ప్రేమతో లవ్ యు చెబుతూనే హాయిగా నిద్రపోయాను .
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 03-12-2023, 09:02 AM



Users browsing this thread: 40 Guest(s)