17-07-2022, 12:35 PM
MaturedMan గారు...అప్డేట్ చాలా బావుంది. కధ చాలా రసవత్తరంగా సాగుతోంది. స్ట్రాటజిక్గా అడుగులు ముందుకు పడుతున్నాయి.... అంటే ఎవరికో ఉచ్చు బిగుసుకోబోతుందని అనిపిస్తోంది.... లక్ష్మి అడ్డు తొలగించుకోవడానికి పధకం వేసిన వారు ఎవరై ఉంటారు...? తరువాయి భాగం కోసం వేచి చుస్తూ....