16-07-2022, 04:58 PM
(16-07-2022, 11:47 AM)ravinanda Wrote: [quote pid='4877036' dateline='1657834303']
నెక్ట్ ఎపిసోడ్ మంగళవారంలోపు పెడతాను.
శృంగార మనో వైజ్ఞానిక విశ్లేషణా ధురంధరా ... అందుకో వీరతాళ్ళు ... ఓ రెండు!!!
[/quote]
@ravinanda ఓ సాహిత్య కళాపోషకా, జ్ఞానకోవిధా ... మీకు శతకోటి వందనాలు... ఈ అజ్ఙాని ప్రయత్నంలో వ్యాకరణ దోషాలను కూడా క్షమించి మన: పూర్వకంగా అభినందిస్తూ... ప్రోత్సహిస్తున్న మీ వ్యాఖ్యలే ఆ వీరతాళ్ళు... మీ అభిమానానికి నేను కృతజ్ఙుడను.
మీ రచయిత.