16-07-2022, 01:15 PM
Maturedman గారు....అప్డేట్ చాలా బావుంది. కధ లో చాలా మలుపులు ఉన్నాయి.... ఆస్తి కోసం 5గురు ప్రాణాలను బలి తీసుకున్నారు...మరొకరి కోసం పధకం కూడా వేశారు.... రాజాకున్న విషయ పరిజ్ఞానం మరియు తెలివి తేటలతో తప్పు చేసిన వారికి ఎలా బుద్ధి చెబుతాడో చూడాలి....