16-07-2022, 03:40 AM
Back to Back Updates తో ఆధారకొట్టావ్ బ్రో....ని కలర్ కోడింగ్ కూడా చాలా బాగుంది.... clp); కానీ ఈ ఎపిసోడ్ ఏంటో బాగా ఫాస్ట్ గా వెళ్లిపోయినట్టు అనిపించింది....అది కూడా చివర్లో ప్రసు ని చూసిన దగ్గరనుంచి....ఏదో మిస్ అయ్యింది అనిపించింది....(ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే....నాకు అనిపించింది చెప్పా.... తప్పుగా అనుకోకండి)
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు


