15-07-2022, 08:16 PM
బాబు ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఎన్నన్ని చెప్పాలి ఎన్ని సార్లు చెప్పాలి.
నువ్వు మామూలు తోపు కాదు బాబోయ్. ఇది మాత్రం అలోచిమంచలేదు.
ఎలా రాస్తున్నవు గురూ ! ఈ కథ సరదా కథ అన్నావు కానీ ఇది కూడా కలిపేసావు.
ఇవే కథలు వేరే చోట ఎక్కడైనా అచ్చయ్ ఉంటే పది మందికి చదవండి అనీ చెప్పేవాడిని. కానీ ఏం చేస్తాం.
మీ కలం చరిత్రలో ఉండాలి ఎప్పటికైనా.......