15-07-2022, 12:36 PM
కాస్త ఓపిక పడదాం ఫ్రెండ్స్,
రచయిత వైపు కూడా ఆలోచించాలి
మనం ఒక కామెంట్ తెలుగులో పెట్టాలి అంతే ఎంత టైం తీసుకుని పెడుతున్నామో
ఒక అప్డేట్ ఇవ్వాలి అంటే కనీసం ఐదు నుంచి పది పేజీలు రాయాలి అంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలో, ఎంత ఆలోచించి రాయాలో,
ఒకటికి నాలుగు కథలు ఉన్నాయి కదా వీలైతే పాత అప్డేట్ లు చూద్దాము,
రిప్లై, రేటింగ్ ఇద్దాము
కాస్త ఓపిక గా ఎదురు చూద్దాము
ఏవైనా తప్పు అంటే iam sorry