15-07-2022, 12:54 AM
(14-07-2022, 10:45 PM)KKKKK Wrote: For sale update undho ledho cheppandi wait cheyadam manestam
అంత నిష్టూరం ఎందుకు మిత్రమా,
ఫర్ సేల్ కథ అప్డేట్ ఉంది. 10వ భాగాన్ని ఇప్పటికి 9 పేజీల కథ రాయడం జరిగింది.. మరూక్క 3-4 పేజీల కథ రాయడం పూర్తి ఐపొతే ఆ భాగాన్ని కూడా ప్రచురించేస్తాను.
పోనీ నువ్వు వొచ్చి నా కుటుబ బాధ్యతలు, నా ఉద్యోగ బాధ్యతలు చూసుకో.. నేను 24 గంటలు ఇదే పని మీద ఉండి ఒక దాని వెనుక ఒకటి గా కథలు రాస్తూ కూర్చుంటాను..
మేము కిందా మీద పడి మా విలువైన సమయాన్ని కొన్ని వందల గంటలను మీ కోసం వెచ్చిస్తూ ఉంటాం.. కనీసం మేము రాసి ప్రచుఇంచే కథ మీద ఓ 2 లైన్స్ కామెట్స్ పెట్టడానికి కూడా మీకు ఎవ్వరికీ తీరుబాటు చిక్కడు.. అప్దేట్ రాకపోతే అలుగుతారు..
మేము కూడా మీలాంటి మనుషులమే మిత్రమా.. మాకు కూడా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి. నేను పైన చెప్పింది మీమీద కోపంతో కాదు.. మేము కూడా మనుషులమే అని మాకు సాధక బాధకాలు ఇబ్బందులు అనారోగ్యాలు సమస్యలు ఉంటాయని.. ఎప్పుడైనా అప్డేట్స్ రావడం ఆలస్యమైతే మా పరిస్తితిని అర్ధం చేసుకోమని మాత్రమే చెపుతున్నాను..
అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ..
మీ
గుడ్ మెమొరీస్
* నేనురాసిన మిగతా కధలు *