Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వాసు గాడి వీర గాధ {completed}
24


ఇంటి నుంచి బైటికి వచ్చాను, చుట్టూ చూసాను ఎవ్వరూ కనిపించలేదు పరిగెత్తుకుంటూ బైటికి వచ్చాను ఇంటి ముందు టైర్ గుర్తులు చాలా ఉన్నాయి, చాలా మంది వచ్చింది ఉండాలి ఇంత మందిని సౌండ్ రాకుండా తీసుకెళ్లాలంటే.. రోడ్ మీద అక్కడే మట్టిలో కూర్చున్నాను

వెంటనే సరిత అక్కకి ఫోన్ చేసాను, శృతి కంగారుగా బైటికి వచ్చింది.

ఫోన్ శృతికి ఇచ్చి తల పట్టుకుని కూర్చున్నాను, తప్పంతా నాదే... శృతి సరితతో మాట్లాడి ఫోన్ పెట్టేసింది. నన్ను చూసి నా పక్కన కూర్చుంది.

శృతి : వాసు... వాసు.. చెంప మీద ఒక్కటి కొట్టింది.. "ఆ...".. వాసు ముందు ఊపిరి పీల్చుకో.. గట్టిగా... కూల్... అని ఆవేశంలో ఉన్న వాసు నుదిటి మీదకి గాలి ఊదింది.

ఒక పావుగంటకి కానీ నాకు కోపం తగ్గలేదు, చిన్నగా ఊపిరి పీల్చుకుని     వస్తున్న ఆయాసం తగ్గించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఇంతలో సెక్యూరిటీ అధికారి వెహికల్ వస్తే అందులో శృతిని ఎక్కించి జాగ్రత్తగా గన్ దెగ్గర పెట్టుకోమని చెప్పి తనని పంపించేసాను..

ఇంకో పది నిమిషాలకి హెలికాప్టర్ సౌండ్ వల్ల తల పైకి ఎత్తాను, రాంబాబు చెయ్యి ఊపుతున్నాడు.. లోపలికి ఎక్కాను..

రాంబాబు : వాసు నేను వాళ్ళని చూసాను రెండు ఊర్ల అవతల అడివి మధ్యలో మట్టి దిబ్బలున్నాయి అక్కడే టెంట్ వేసుకుని ఉన్నారు, బైనోలో చూసాను పెద్ద పెద్ద కార్లు అందరూ సూట్స్ వేసుకుని ఉన్నారు వాళ్ళే.. అని పైలట్ కి ఎలా వెళ్లాలో చెప్తున్నాడు.

అడివికి ముందే ఆపి అక్కడే దిగి గన్స్ రాకెట్ లాంచర్ తీసుకుని వెనక నుంచి అడివిలో గుండా వెనక్కి వెళ్ళాము చెక్క కర్రలని దాటుకుంటూ వెళ్తుంటే నా టీ షర్ట్ కొంచెం చినిగింది... ఇంత వరకు గార్డ్స్ మమ్మల్ని చూడలేదు.. ఒకటి చెక్క ఇల్లు లాగ కట్టి ఉంది అదే అన్నిటికి సెంటర్ రాంబాబు ఒక సంచి నేను ఒక సంచి వేసుకుని ఉన్నాం...కొంచెం బరువుగా ఉన్నాయి.

ఆ చెక్క రూమ్ లోకి వెళదాం అని సైగ చేసాను, ఇద్దరి సంచులు కింద పెట్టి ముందు రాంబాబు నిలబడ్డాడు వాడి మీదగా ఎక్కి.. బొంగు పట్టుకుని పైకి ఎక్కి కిటికీ తీసాను.. రాంబాబు రెండు సంచులు అందిస్తే ఒక్కోటి తీసుకుని రూమ్ లో పడేసాను ఆ తరువాత రాంబాబుకి చేయిచ్చి పైకి లాగాను..

కిటికీ లోనుంచి రూమ్ లోకి దూరాను, ఇద్దరమ్మాయిలని కుర్చీలో కట్టేసి నోట్లో గుడ్డని కుక్కారు, నన్ను చూడగానే భయపడిపోయారు.. ఇష్ ష్.. అని సైగ చేస్తూ చిన్నగా డోర్ తెరిచాను, అమ్మాయిలిద్దరు సైలెంట్ అయ్యారు బైట ఒక సగం సూట్ గాడు కాపలా ఉన్నాడు, రాంబాబు డోర్ వెనక దాక్కుని చిన్నగా డోర్ లాగాడు, వెంటనే వాడి మెడ పట్టుకుని వెనక్కి లాగి మోకాలు ఎత్తాను వాడి నడుము విరిగి కింద పడ్డాడు.

చిన్నగా సౌండ్ రాకుండా డోర్ పెట్టి ఆ అమ్మాయిల కట్లు విప్పతీసాను, వాళ్లు ఇద్దరు లేచి నోట్లో ఉన్న క్లాత్ తీసేసి నన్నే చూస్తున్నారు..

ఇద్దరూ శృతికి పద్మకి ఏమాత్రం తీసిపోనీ ఫిగర్ లు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు.

మొదటి అమ్మాయి : మీరు వాసునా?

వాసు : అవును నేనే...

ఇద్దరు ఒక్కసారే "థాంక్స్ అన్నయ్య" అన్నారు.

నేను వెనక్కి తిరిగి రాంబాబుని చూసాను "రేయ్ నిన్నెరా పిలుస్తున్నారు"... అని వాడిని పిలిచాను.

వాడు గోడకి అనుకుని తల అడ్డంగా ఊపుతూ నన్ను కాదు నిన్నే అన్నట్టు తల ముందుకు అన్నాడు.. షాక్ లో వాళ్ళ వైపు తిరిగాను. నన్నే చూస్తున్నారు.. నా చేతులు చూసుకున్నాను కింద చినిగిన నా టీ షర్ట్ అందులోనుంచి ఎయిట్ పాక్స్ కనిపిస్తున్నాయి వీళ్లేమో అన్నయ్య అని పిలుస్తున్నారు...వాళ్లలో ఒక అమ్మాయి అది గమనించి "సారీ వాసు గారు" అంది.

వాసు : సారీ ఎందుకులేమ్మా.. ఎలాగో అన్నయ్య అని పిలిచేసారుగా అదే కంటిన్యూ చెయ్యండి.. ఉన్న మూడు ఉత్సాహం అన్నీ పోయినియి..

వాళ్లు ఇద్దరు నవ్వుకుంటుంటే నేను నవ్వాను, రాంబాబు సంచులు విప్పుతున్నాడు.

వాసు : మీ పేర్లు?

మొదటి అమ్మాయి : మానస.

రెండో అమ్మాయి : అనురాధ.

ఇంతలో గన్స్ చూసి వాళ్లు ఆశ్చర్యపోతుంటే...

వాసు : మిమ్మల్ని ఎందుకు ఎత్తుకొచ్చారు?

అనురాధ : అంటే మేము వాళ్ళ దారికి అడ్డొచ్చాం అందుకని వాళ్లు మమ్మల్ని ఇలా...

మానస : ఈ పాటికి మా ఆయన వాళ్లు వచ్చేస్తుండుంటారు, మిమ్మల్ని కూడా కాపాడమని చెప్తాము లేండి.

వాసు : అచ్చ.. అలాగే.. మమ్మల్ని కాపాడండి ప్లీస్.. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు..

అనురాధ : అన్నయ్యా...

వాసు : మీకు కాల్చడం వచ్చా..

మానస : నాకొచ్చు.. డిగ్రీలో ncc నాది.. రెండు సార్లు కాల్చాను.

వాసు : రాంబాబు.. ఇదే సెంటర్.. భవాని ని ఈ అమ్మాయి అదే మానసకి ఇచ్చి కాల్పించు, నువ్వు శివానితో ఉండు అని పార్ట్స్ బిగిస్తున్న రాంబాబుకి చెప్పాను.. దమ్స్ అప్ సింబల్ చూపించాడు.

అనురాధ : భావాని?

వాసు : అది... అని మెషిన్ గన్ చూపించాను.

అనురాధ : (నవ్వుతూ) మరి శివాని?

వాసు : అది... అని రాకెట్ లాంచర్ చూపించాను.

మానస భవాని దెగ్గరికి వెళ్లి "దీని అస్సలు పేరు ఏంటి?"

వాసు : వెక్టర్ SS-77..... ఒక్కరౌండుకి యాభై బుల్లెట్లు కాల్చొచ్చు .. స్పీడ్... నిమిషానికి 750 బుల్లెట్ల వర్షం కురిపిస్తుంది.. జాగ్రత్తగా డీల్ చెయ్యాలి.. ఇంద మారి ఒరు గాల్లో దడ దడ దడ మనిపించాలా.. సరేనా.

మానస : అలాగే...

వాసు : మరి నువ్వు..?

అనురాధ : నేను డాక్టర్ ని, మీకేమైనా జరిగితే వైద్యం చేస్తా..

వాసు : మా తల్లే.. డాక్టర్ ననిపించావ్... వాళ్లు ఎలా ఉండాలో అలానే ఉన్నావ్.

దానికి అనురాధ గట్టిగా నవ్వింది.

వాసు : అవును మీకు నా పేరు ఎలా తెలుసు?

అనురాధ : ఇందాకటి నుంచి ప్రతీ ఒక్కడి నోటా నీ పేరే కలవరిస్తున్నారు, ఎవరినో గోరంగా చంపావంట కదా.

వాసు : మీకు భయంగా లేదా.

మానస : మా ఆయన వాళ్లు నీ కంటే డేంజర్, ఎంత మందిని చంపారో తెలుసా?

వాసు : అనురాధ.. ఎవరమ్మా వీళ్ళ ఆయన, గ్యాప్ దొరికితే ఆయన్ని ఆకాశానికి ఎత్తుతుంది, పైగా గర్వంగా.. చంపుతాడని చెప్పుకుంటుంది.

అనురాధ : (నవ్వుతూ) ఈ మధ్యే పెళ్లయిందిలే.. కొత్త కదా..

రాంబాబు : ఇంతకీ సిగ్నల్ ఎలా ఇస్తావ్?

వాసు : విజిల్ ఏస్తాను రా.

మానస : వినిపించకపోతే.

వాసు : చెప్పట్లు కొడతాను అది వినిపించకపోతే.. అరుస్తాను.

మానస : ఎలాగా?

వాసు : ఓవు...ఓవు...ఓ... అని అరుస్తాను చాలా, ఇక పని మీద దృష్టి పెట్టమ్మా చెల్లెలా.... అనురాధ ఈ అమ్మాయితో జాగ్రత్త.. అని గన్స్ జేబులో పెట్టుకున్నాను.

ఇంతలో స్పీకర్స్ లో నుంచి వినపడింది..

సౌరవ్ : వాసు నువ్వు వచ్చావని తెలుస్తుంది, ఎక్కడున్నా నా ముందుకురా లేకపోతే నీ ప్రేయసి పద్మని చంపేస్తా.

వాసు : ఈడమ్మ పూకున్ దేంగ, వస్తున్నాను రా.... నా కొడకా ఉండు.. అని బైటికి నడిచాను వాడి ముందుకి గార్డ్స్ అందరూ నన్ను చుట్టు ముట్టారు..

మానస : ఏంటే తనతో ఆ ముచ్చట్లు.. తెగ నవ్వుతున్నావ్?

అనురాధ : ఏమోనె... తెగ నవ్విస్తున్నాడు కానీ ఒకటి తెలుస్తుంది... అంత ఫన్నీగా ఉన్నాడంటే కత్చితంగా చాలా కష్టాలు పడి ఉంటాడు.. ఒక్కసారి అన్నయ్య అని పిలవగానే చెల్లెళ్ళని చేసుకున్నాడుగా... ఇంకేం కావాలి అందుకే మాటలు కలిపాను.. ఇంతకీ మనవాళ్ళు ఎక్కడ.

అన్నా.. ఫోన్ ఉందా..

రాంబాబు : లేదు.. తీసుకురాలేదు..

వాసుని కింద టెంట్ లో కుర్చీలో కూర్చున్న ఒకడి ముందుకి తీసుకెళ్లారు.. వాడి పక్కనే పద్మ నిల్చొని ఉంది ఏడుస్తూ...

సౌరవ్ : వెల్కమ్... వెల్కమ్.. వాసు.. నీకోసమే చూస్తున్నా.. నా మనుషులని చంపిన విధానం బట్టే తెలుస్తుంది నువ్వెంత పోటుగాడివో.. నీకొక ఆఫర్ ఇస్తాను, నా కింద పని చేసుకో నిన్ను మీ వాళ్ళని ప్రాణాలతో విడిచిపెడతాను కానీ ఈ పద్మ నాకు నచ్చింది దీన్ని తీసుకెళ్తాను.. కావాలంటే ఎక్సచేంజ్ గా పైన రూమ్ లో ఇద్దరు అమ్మాయిలున్నారు వాళ్లలో ఎవరు కావాలో తీసుకో.. బేబీ ఫర్ ఏ బేబీ... ఏమంటావ్.

వాడి మాటలు పూర్తయ్యేలోపే వాసు పక్కనే ఉన్న వాడిని గట్టిగా సౌరవ్ మీదకి నెట్టాడు, ఈ లోపే కిందకి వంగి అందరి మోకాళ్ళ మీద తంతూ చేతిలోకి పిస్టల్స్ తీసుకుని రెండు చేతులతో కాల్చడం మొదలు పెట్టాను..

దాదాపు ఒక యాభై మంది దాకా ఉంటారేమో కాల్చడం మొదలుపెట్టారు నేను గట్టిగా విజిల్ వేసాను, నా పక్కన పడేట్టుగా రాంబాబు రాకెట్ లాంచర్ వదిలాడు, నేను ఎగిరి అవతల పడ్డాను పది మంది దాకా చచ్చారు, నా టీ షర్ట్ మొత్తం చినిగిపోయింది లేస్తూ అటువైపుకు చూసాను, అమ్మని ప్రణీత రమ అన్నయ్య ఫ్రెండ్స్ అందరినీ తాళ్లతో కట్టేసి నోట్లో బట్టలు కుక్కారు.

అనురాధ వాళ్ళు కాల్చడం మొదలు పెట్టారు.. ఇటు పక్కన నుంచి సౌరవ్ మనుషులు గొడ్డళ్ళతో నన్ను చుట్టుముడుతుంటే ఒకణ్ణి కొట్టి వాడి చేతిలో ఉన్న గొడ్డలందుకుని నరకడం మొదలుపెట్టాను, అందరూ తెల్ల షర్ట్లు వాటి మీద నల్ల సూట్లు వేసుకున్నారు.. నరికేయగానే ఎర్రటి రక్తం ఇంకా బాగా కనిపిస్తుంది.

ఇంతలో "వాసు" అని గట్టిగా అరుపు వినిపించింది, అది సౌరవ్ ది, నేను పట్టించుకోలేదు ఆ వెంటనే "బావా" అని అరుపు విని అటువైపు చూసాను, నా భుజం మీద గొడ్డలితో నరికాడోకడు.. చూస్తుండగానే ఇంకొకడు వీపు మీద నరికాడు.

కానీ నేను పట్టించుకునే స్థితిలో లేను, అక్కడ వాడు నా పద్మ గుండెకి గన్ గురి పెట్టాడు, నేను చూస్తుండగానే కాల్చేసాడు.. పద్మ ఛాతిలో నుంచి రక్తం బైటికి దూకుతుంటే నా ప్రాణం పోయినట్టయింది.

చుట్టూ ఉన్న పది మందిని నెట్టేసి పద్మ దెగ్గరికి పరిగెత్తాను, సోరవ్ కాల్చాడు, పక్కకి జరిగాను, బుల్లెట్ చేతిలోకి దూసుకుపోయింది.. వాడు ఇంకో బుల్లెట్ కాల్చేలోపే వంగి గొడ్డలితో గన్ పట్టుకున్న చేతి మణికట్టు కోసేసాను, ఈ లోగా రాంబాబు కిందకి వచ్చి గన్ తో మిగతా వాళ్ళని కాల్చడం మొదలు పెట్టాడు.

పద్మని ఒళ్ళోకి తీసుకుని తన గడ్డం పట్టుకుని అటు ఇటు కదిలించాను, కానీ ఉలుకులేదు పలుకులేదు.. ఇంతలో అనురాధ "అన్నయ్యా" అని అరిచింది..

చెక్క మెట్ల మీద నిల్చొని ఉంది తన గొంతు మీద కత్తి పెట్టాడు, పక్కనే ఉన్న గొడ్డలి అందుకుని లేచాను అలానే నడుచుకుంటూ వెళ్లి ఆ మెట్లని ఒక్క తన్ను తన్నాను ఇద్దరూ కింద పడ్డారు, అనురాధని పక్కకి నెట్టి తనకి పద్మని చూపించాను నా కంట్లో కన్నీళ్లు చూసి అటు పరిగెత్తింది.

వెంటనే కింద పడిన వాడి కాలర్ పట్టుకుని లేపి గొంతు కోసేసాను, వెనక్కి తిరిగాను.. సౌరవ్ ఇంకో చేత్తో కింద పడ్డ గన్ తీసుకోబోతుంటే గొడ్డలి వాడి మీదకి విసిరాను.. వాడి భుజానికి గుచ్చుకుంది.. పరిగెత్తుకుంటూ వెళ్లి మోకాళ్ళ మీద జారుతూ కింద ఉన్న ఇంకో గొడ్డలి అందుకుని వాడి మోకాలి మీద నరికాను కింద పడ్డాడు గుండె మీద నరికాను.

వాడి తల అందుకుని కింద రాయి మీద పెట్టి గొంతు మీద నరికాను, రక్తం ఒక్కసారిగా చిల్లి నా కళ్ళలో పడింది అలానే నా చేతిలోకి వాడి తల వచ్చేవరకు నరికాను, రక్తం కళ్ళలో పడటం వల్ల సరిగ్గా కనిపించట్లేదు.. ఎదురుగా ఐదుగురు ఉంటే నా చేతిలో ఉన్న సౌరవ్ తలని పక్కకి విసిరేసి చేతిలో గొడ్డలితో వాళ్ల మీదకి వెళ్లాను...

కిందకి దిగిన మానసకి వాసు నరికే విధానం చూసి ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టు అయిపోయింది, అది చూసి తట్టుకోలేక వాంతు చేసుకుని.. అక్కడ కట్టేసి ఉన్న వాసు అన్నయ్య వాళ్ళందరి కట్లు విప్పింది.


అర్జున్ ఈలోగా వాసుని ఆపడానికి పరిగెత్తాడు ఎందుకంటే వాసు తలపడుతున్నది రాంబాబుతో, అర్జున్ మధ్యలోకి వెళ్లి ఆపబోయాడు కానీ ఈలోపే వాసు అర్జున్ని ఒక్క తన్ను తన్నాడు, గొడ్డలి వేటు వేస్తుంటేనే రాంబాబు ఇంచ్ గ్యాప్ లో తప్పించుకుంటున్నాడు, కింద పడ్డాను అర్జున్ పక్కనే నెట్ చూసాడు.

పక్కనే ఉన్న అనురాధని పిలిచి వల తీసుకుని ఇద్దరు వాసు మీదకి విసిరేసాడు రాంబాబు వాసు మీదకి ఎక్కాడు కానీ  వాసు చేతిలో గొడ్డలి ఉండడం వల్ల తన వల్ల కాక పక్కకి పడ్డాడు... వాసు కొంచెం సేపు గింజుకుని వలని గొడ్డలితో తెంపి బైటికి వచ్చాడు.

అనురాధ అన్నయ్య... అన్నయ్య.... అని అరుస్తున్నా.. వాసు వాళ్ల అమ్మ... ఏడుస్తూ  వాసు అని అరుస్తున్నా వాసు పట్టించుకునే స్థితిలో లేడు.. ఇంతలో వాసు చేతికి అర్జున్ దొరికాడు.. గొడ్డలి వేటు వేస్తుండగానే రాంబాబు ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు.. ముగ్గురూ అటూ ఇటూ తోపులాట జరుగుతుండగానే అక్కడికి రెండు బండ్లు వచ్చింది ఆగాయి.

రెండు స్పోర్ట్స్ బైక్ మీద నుంచి ఇంకో రెండు హీరో కట్ ఔట్లు దిగుతుండగా అందరూ అటు చూసారు.. మానస, అనురాధ ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళని కౌగిలించుకున్నారు ఏడుస్తూ.

అనురాధ : బావా... ముందు అన్నయ్యని ఆపండి అని ఏడవటం మొదలు పెట్టింది.

ఆదిత్య : నీకెప్పుడు అయ్యాడే అన్నయ్య?

మానస : మాటలు ఆపి త్వరగా వెళ్ళండి, కోపంలో తన కుటుంబంలో వాళ్లనే నరకడానికి వెళ్తున్నాడు.

విక్రమ్ : వెళ్తున్నాం..

ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని ముందుకు పరిగెత్తారు వాసుని ఆపడానికి...
Like Reply


Messages In This Thread
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:10 PM
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:11 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 05:35 PM
RE: సీతా.....! రామ్ - by Alpha@84 - 05-05-2022, 05:49 PM
RE: సీతా.....! రామ్ - by svsramu - 05-05-2022, 06:08 PM
RE: సీతా.....! రామ్ - by sailuhot - 05-05-2022, 07:00 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 07:27 PM
RE: సీతా.....! రామ్ - by naga8121 - 05-05-2022, 07:50 PM
RE: సీతా.....! రామ్ - by Lraju - 05-05-2022, 08:32 PM
RE: సీతా.....! రామ్ - by Uday - 05-05-2022, 09:20 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:18 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 09:23 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:20 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:21 PM
RE: సీతా.....! రామ్ - by vg786 - 05-05-2022, 10:03 PM
RE: సీతా.....! రామ్ - by kummun - 05-05-2022, 10:08 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:22 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:26 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:29 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:29 PM
RE: సీతా.....! రామ్ - by Zen69 - 05-05-2022, 10:47 PM
RE: సీతా.....! రామ్ - by BR0304 - 05-05-2022, 10:54 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 11:27 PM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 03:52 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:42 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:34 AM
RE: రాణి.....! రామ్ - by Akmar - 06-05-2022, 06:43 AM
RE: రాణి.....! రామ్ - by Thorlove - 06-05-2022, 07:34 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:02 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:21 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:28 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 09:37 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:46 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 07-05-2022, 03:23 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:44 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 06-05-2022, 09:59 AM
RE: రాణి.....! రామ్ - by solomon - 06-05-2022, 10:39 AM
RE: రాణి.....! రామ్ - by utkrusta - 06-05-2022, 04:53 PM
RE: రాణి.....! రామ్ - by Dhamodar - 06-05-2022, 07:10 PM
RE: రాణి.....! రామ్ - by mahi - 07-05-2022, 03:07 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 07-05-2022, 03:15 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 10-05-2022, 11:44 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 10-05-2022, 01:14 PM
RE: వాసు గాడి వీర గాధ - by Pallaki - 14-07-2022, 11:31 PM



Users browsing this thread: 115 Guest(s)