14-07-2022, 09:08 AM
(This post was last modified: 15-07-2022, 04:16 PM by matured man. Edited 3 times in total. Edited 3 times in total.)
...ఇప్పటివరకూ
ఇక చదవండి..
అరవింద నన్నే చూస్తూ ముద్దు పెట్టుకుని థాంక్స్ చెప్పింది.. మటన్ బిరియానీ ఆర్డర్ చేసి వచ్చాక తిని అక్కడ నుండి ప్లాంట్ 4 కి బయలుదేరాం.. ప్లాంట్ 4 లో సుమతి లేదు.. లోకనాథన్ ఉన్నాడు.. అతనితో లాండ్ ఎందుకు ఇవ్వలేదో మాట్లాడా.. అనిత తో కూడా మాట్లాడా.. సుమతిని ప్లాంట్ 1 లో నే ఉండమని ఇద్దరం బయలుదేరి ప్లాంట్ 1 కి బయలుదేరాం..
ఇక చదవండి..