13-07-2022, 02:52 PM
(13-07-2022, 02:36 PM)pvsraju Wrote: ఇప్పుడున్న పాత్రల మద్య శృంగారం మనందరికీ విధితమే. ఇంతకు ముందు ఒక పాత్రకి తెలియకుండా మరొక పాత్రతో శృంగారం జరిగేటప్పుడు ఉత్కంఠగా ఉండేది. ఇప్పుడు వారి మద్య సంభందాలు అందరికీ తెలిసిపోయాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వారి మద్య జరుగుతుంటే కొత్తదనం తగ్గిపోతుంది అని నా అబిప్రాయం. ఉత్కంఠ కొనసాగడమే ఈ కథకు ప్రాణం అని నేను భావిస్తున్నాను. పైగా మీరు కథను ముగించబోతున్నాను అని ముందే ప్రకటించారు అందువలన రొటీన్ ముద్దు ముచ్చట్లు కొంచెం పేలవంగా అనిపిస్తున్నాయి అనేది నా భావన. ఇవి ఒక పాఠకుడిగా నా అభిప్రాయం మాత్రమే కానీ ఒక రచనాకారుడిగా మీ ప్రయత్నాన్ని అర్ధం చేసుకోగలను. అన్యదా భావించరు అని మీ మనసు నొప్పించి ఉంటే క్షంతవ్యుడిని. మీ రచనలు తప్పకుండా చదివే అభిమానిని.![]()
![]()
![]()
![]()
![]()
Meeru cheppindi nijame kaani aa situation sink avvalante thappadam ledu. Anduke aa sex sanniveshalu pathave ayina kothaga rastunnanu. Kotha patralu introduce cheyakunda unnavallatho konasaginchadam ante ilantivi tappavu kada.
Inka 2 Leda 3 updates unnai. Already rasepqnilo unnanu. Mugimpu ivvabothunnanu. Anduke pathavallathinr konchem konchem kothadanam jodinchi finish chese prayatnam chestunnanu.
Mee salahalaku thanks.