13-07-2022, 05:29 AM
(This post was last modified: 27-08-2024, 04:56 PM by bharati sharma. Edited 6 times in total. Edited 6 times in total.)
నమస్తే! నా పేరు భారతి. ఏమీ తోచక బ్రౌజ్ చేస్తూ ఉంటే ఏక్సిడెంటల్ గా ఈ సైట్ కనిపించింది. ఎన్నో కథలు. చదువుతూ ఉంటే, నా కథ కూడా మీతో పంచుకుందామని అనిపించింది. నా జీవితంలో జరిగిన సంఘటనలు యదాతథంగా రాస్తున్నా.
ముఖ్యంగా, నేను రచయిత్రిని కాను. కాబట్టి తప్పులుంటే, సర్దుకుపోగలరని ఆశిస్తున్నా..