12-07-2022, 11:33 PM
(12-07-2022, 10:41 PM)dom nic torrento Wrote: Hi brother
Same feelings naaku kooda unnaayi
Appatlo story rayadaaniki selavulu kooda pettina rojulu unnaayi
Pani lo unna kooda ee story alochanale vachhevi
Stroy matrm super ga raasaaru.
Ilaanti stories chadivi chala rojulu ayyindi.
Naaku baaga nachhindi
Same excitement thone updates ichheyandi
Naku excitement taggipoyi story rayadam manesa
Naaala kakunda katha nu poorthi ga complete cheyalani korukuntunna
Dom Nick గారు..
మీ దగ్గరి నుండి కామెంట్... Oh ... I am blessed.
మీరు రాసిన 'సారీ టీచర్' కు నేను పెద్ద ఫ్యాన్ ను.
నాకు మొదలెట్టిన నాలుగు రోజులకే తెలిసింది. 'ఒక కథ పూర్తిగా రాయాలంటే ఒకే మూడ్ ను మెయింటైన్ చేయాలి' లేకపోతే మొదట ఉన్నంత ఎఫెక్టివ్ గా ఉండదు అని. మీరు అన్నేసి సంవత్సరాలు ఇన్నేసి ఎపిసోడ్స్ కథ రాస్తూ అదే టెంపో మెయింటైన్ చేసారంటే ఆ కష్టం నేనర్థం చేసుకోగలను.
మీరు ఎలాగైనా ముందు excitement ను దొరకబుచ్చుకుని ... మా లాంటి పాఠకుల కోసం అన్ని కథలు ( పెళ్లి ముందు & పెళ్లి తర్వాత కూడా ) పూర్తి చేయగలరు .. ఈరోజు కానీ లేదా ఇంకో సంవత్సరం తర్వాత ఐన కానీ .. అదే మా విన్నపం...
Thank you again
