12-07-2022, 07:19 PM
చూస్తుంటే చాలా కొంటె పిల్లలా ఉంది గా మన హీరోయిన్..... లాస్ట్ లో ఆ సౌండ్ బస్ టైర్ పంచర్ అయిన సౌండ్ అంటారా మాస్టారు....హీరో హీరోయిన్ కి ఏమి కాకుండా చూసుకోండి....లాస్ట్ లో సస్పెన్స్ లో పెట్టి ఆపేశారు....కుదిరితే తరువాతి అప్డేట్ కొద్దిగా త్వరగా ఇవ్వండి.....
ధన్యవాదాలు
ధన్యవాదాలు


