12-07-2022, 03:57 PM
(12-07-2022, 03:14 PM)pvsraju Wrote: వీర్ ఫారిన్ ప్రయాణానికి ముందు సెండాఫ్ ప్రోగ్రాం భలే ప్లాన్ చేసారు ఆమని గారు. మీరు తప్పుగా అనుకోకపోతే కొంచెం సాగదీసి రాస్తున్నట్టు అనిపిస్తుంది సరిచూడగలరు. మీ రచనను తప్పుబట్టాననిపిస్తే క్షమించగలరు. తదుపరి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ దన్యవాదములు.![]()
![]()
![]()
![]()
Chaala thanks Raju garu. Saagadeeyadam ante ento cheppagalaru. Ekkada anipinchindi chepte chustanu next time. Thappu ani anukovadam ledu. Cheppandi ekkada anipinchindi ala anedi.