12-07-2022, 12:59 PM
చాలా బాగా రాసారు భరత్ బ్రో..వేరే వేరే రంగులు, ఫాంట్లు చూస్తుంటే రాయడానికి ఆ తరువాత పొస్టింగ్ కు మీరు తీసుకున్న శ్రమ కనిపిస్తొంది....ప్రసాద్, జాను ల మద్య రొమాన్స్ కూడా చాలా బాగా రాసారు...జాను చెసింది కూడా కరక్టే అనిపిస్తుంది ఎందుకంటే తనకు శారీరిక సుఖం కావాలి, మొగుడు దగ్గర లేడు, పిల్లల పెంపక భారమమంతా తనపైనే..ఒకలాంటి ఫ్రస్ట్రేషన్లో ఉంది అటువంటప్పుడు ఏమాత్రం కేరింగ్ చూపిస్తే చాలు లొంగిపోయే అవకాశముంది ప్రసాద్ ట్యూషన్ చెప్పడానికి వెళ్తుంటే అవకాశాలు దొరికే చాన్సులు ఎక్కువున్నాయి మళ్ళీ మళ్ళీ తప్పటడుగు వేయడానికి...చూద్దాం తన నిర్ణయం ఎన్నిరోజులుంటుందో...కుడోస్ బ్రో, కీప్ ఇట్ అప్
:
:ఉదయ్

