12-07-2022, 12:16 PM
పుస్తకాలు కొన్ని శిధిలావస్థలో వున్నాయి అని తెలుస్తుంది. పేజీలు కూడా మిస్స్ అయ్యాయి. అయినా ఉన్నంతలో వాటిని బహు జాగ్రత్తగా స్కాన్ చేసి పెడుతున్న సరిత్ గార్కి, అలాగే అందించిన గుడ్ బాయ్ గార్కి థాంక్స్. ఈ పుస్తకాలు అప్లోడ్ అయ్యేలోపు ఇంకొకరు తమ కలెక్షన్ తో ముందుకు వస్తారని ఆశా.
సరిత్ గారు, రమణి రాధికలు ఇంకా 3మన్న వుంటే ఒకేసారి గ్రూప్ గా పెట్టండి. ఈ మధ్య పెట్టినా సంచికలు 3ప్పటివో టీ3లియటం లేదు. రచయితలు కూడా కొత్తగా వున్నారు. కేవలం ఒక్క క్లూ మాత్రమే ఉంది. ఒక దానిలో కళావతి, రెండో దానిలో డోర్ నంబర్ 69 సీరియల్స్ వున్నాయి. అవి ఇంతకూ ముందు చూసినట్టు లేదు. గ్రూప్ గా పెడితే వాటిల్లో ఏమన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు.