11-07-2022, 03:38 PM
హలో అల్,
నా స్టోరీ ఫస్ట్ అప్డేట్ ఇచ్చాను. ఈ కథను నేను మొత్తం తెలుగు లిపి లోనే రాయాలని నిర్ణయించుకున్నాను, దానికి మీ అందరి సహనం కూడా కావాలి, ఎందుకంటే మొత్తం తెలుగు లో ఇంకా ఫొటోస్ తో రాయడానికి కొంత ఎక్కువ సమయం పట్టచ్చు అందుకని మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ కథను మధ్యలో మాత్రం ఆపను అందువల్ల స్టోరీ ని చదివేవాలు కొంత ఓపిక గా ఎదురు చూడగలరని ఆశిస్తున్నాను..
ఇది నా మనవి
ఇట్లు
మీ SEXY KRISH 69
మీ SEXY KRISH 69