11-07-2022, 01:55 PM
(02-07-2022, 03:37 PM)The Prince Wrote: అబ్బ
కథానాయకుడి పరిచయం లేకుండా చాలా అద్భుతంగా కథ నడిపిస్తున్నారు
Keep rocki2
నా కథానాయకుడి పేరుతో ఉన్న మీ(నా) కథనాయకుడి ఎంట్రీకి టైముంది...
ఉమాదేవి (కథానాయిక జీవితం), సుమతి (మరో కథానాయిక జీవితం)
సుమతి ఉమాదేవిని ఏలా ప్రభావితం చేసింది, వీళ్ళిద్దరూ ్రపిన్స్ ని ఎలా ప్రభావితం చేశారు...
ఆడవారిపై ప్రిన్స్ నిర్ణయాలను ఎలా మార్చారు... వాటితో వీరి జీవితాలలో వచ్చిన మార్పులు ఇదే నా పూర్తి కథాంశం (సంక్షిప్తంగా)
మద్య మద్యలో కొన్ని పాత్రలు, సన్నివేశాలు వీరి జీవితాలలో జరిగే మార్పలకు ఆధ్యం పోస్తాయి/పోస్తారు...
మీ అబిమానమే నాకు ప్రేరణ
మీ రచయిత.