Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విపంచిక
#1
కొత్తగా కద మొదలు పెట్టాను తప్పులు ఉంటే మన్నించండి ఈ కదలో శృంగారం తక్కువ కాబ్బట్టి తిట్టుకోవద్దు మీ యొక్క సలహాలు నాకు ఇవ్వవలసినదిగా కోరుచున్నాను


           విపంచిక కొంత మంది యదార్థ జీవిత సమూహరమే ఈ విపంచిక కలతలు లేవని భ్రమ పడి స్వార్ధ పూరిత మనుషుల మధ్య బతుకు సాగదీస్తూ చావలేని బతకలేని చెప్పుకోలేని బాధలను భరిస్తూ మనిషిని మనిషి గా చూసే జీవితం కోసం ఎదురు చూసేదే ఈ విపంచిక....!
   

      తెల్లవారుజామున ఉదయం 5.32 నిమిషములు సూర్యోదయనికి మొదలగు సమయమునకు ఇంటి ముందు సెక్యూరిటీ ఆఫీసర్ల హడావిడి జనాసమూహం ఏమయిందా అని గుస గుసలు ఎదురు చూపులు లోపల నుండి ఒక వ్యక్తిని బయటకు తీసుకుని వస్తున్నారు అతని చేతులు మొహం వొళ్ళు అంత రక్త శిక్తం బయటకు తీసుకు వస్తున్నా సమయం లో ఉషోయదాయం అవటం ఇష్టం లేని సూర్యుడు కి మబ్బుల చాటున దాగి హోరు గాలి వాని మొదలైనది ఆ వర్షపు చినుకుల తడిచి అతని మొహం అంతా  రక్తం కారుతుంటే చూసే వాళ్ళకి వొళ్ళు గుబురు పొడిచే విషయాలు బయటకి వచ్చాయి అవి ఏమిటి అంటే ముక్కలు ముక్కలు ఒక ఆడ మనిషిని నరికాడు అని అక్కడకు వెళ్లిన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ కి ఫారెన్సిక్ వాళ్ళకి చూసి కడుపులో తిప్పేసి వాంతులు చేసుకున్నారు అంతలా వుంది అక్కడ పరిస్థితి...

   అక్కడ చనిపోయినది ఎవరు? చంపింది ఎవరు? ఎందుకు చంపారు? చంపడానికి ఆమె చేసిన పని ఏమిటి? సెక్యూరిటీ అధికారి వాళ్ళ ప్రశ్నలు సమాదానాలు కోసం వేట మొదలైనది 
yourock
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
విపంచిక - by VijayPK - 11-07-2022, 03:04 AM
RE: విపంచిక - by ramd420 - 11-07-2022, 07:01 AM
RE: విపంచిక - by VijayPK - 13-07-2022, 06:36 AM
RE: విపంచిక - by Geetha gundu - 11-07-2022, 07:16 AM
RE: విపంచిక - by VijayPK - 13-07-2022, 06:37 AM
RE: విపంచిక - by appalapradeep - 11-07-2022, 08:17 AM
RE: విపంచిక - by Uday - 11-07-2022, 12:31 PM
RE: విపంచిక - by VijayPK - 13-07-2022, 06:38 AM
RE: విపంచిక - by K.R.kishore - 11-07-2022, 11:34 PM
RE: విపంచిక - by VijayPK - 13-07-2022, 06:39 AM
RE: విపంచిక - by VijayPK - 08-04-2024, 12:44 AM
RE: విపంచిక - by sri7869 - 08-04-2024, 12:49 AM
RE: విపంచిక - by manmad150885 - 08-04-2024, 12:53 AM
RE: విపంచిక - by VijayPK - 08-04-2024, 01:25 AM
RE: విపంచిక - by Uday - 08-04-2024, 06:09 AM
RE: విపంచిక - by sri7869 - 08-04-2024, 06:25 AM



Users browsing this thread: