24-05-2019, 09:59 PM
వెంగళప్ప వయసు 50 ..ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకున్నాడు..పాతికేళ్ల పిల్ల..
సరే ఎలాగైనా కడుపు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు వెంగళప్ప.
ముందు ఒక సారి స్పెర్మ్ కౌంట్ ఎంత ఉందొ చూద్దామని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
డాక్టర్ అంతా విని ఒక డబ్బా ఇచ్చి దీని నిండా వీర్యం తెండి టెస్ట్ చేసి చెప్తా అన్నాడు.
మరుసటి రోజు నీరసంగా వచ్చాడు వెంగళప్ప..
వెంగళప్ప నీరసం చూసి డాక్టర్: అబ్బో ముసలోడు బాగా కష్టపడ్డట్టు ఉన్నాడే అనుకున్నాడు..
ఇంతలో ఖాళి డబ్బా ఇచ్చాడు వెంగళప్ప..
డాక్టర్: ఏమైందండీ అన్నాడు.
వెంగళప్ప: ముందు నేను కుడి చేత్తో ట్రై చేశా, తరవాత ఎడం చేత్తో ట్రై చేశా...
తరువాత నా పెళ్ళాం రెండు చేతులతో ట్రై చేసింది..
తరువాత నోటితో కూడా ట్రై చేసింది..
తరువాత నా పెళ్ళాం ఫ్రెండ్ కూడా చేసింది...అయిన రాలేదు అన్నాడు.
డాక్టర్: వామ్మో ముసలోడా అనుకుని...మీ పెళ్ళాం ఫ్రెండ్ కూడా చేసిందా అన్నాడు ఆశ్చర్యంగా...
వెంగళప్ప: అవునండి ఇంత మంది ఇన్ని విధాలుగా ట్రై చేసినా రాలేదండి డబ్బా మూత....