24-05-2019, 09:54 PM
వెంగళప్ప వాడి పెళ్ళాం కలిసి మెడికల్ చెకప్ కి వెళ్లారు.
టెస్టులన్నీ అయ్యాక డాక్టర్ అడిగాడు..మీకేమన్నా ప్రాబ్లెమ్ ఉందా అని.
వెంగళప్ప: ఒక ప్రాబ్లెమ్ ఉంది. నేను నా పెళ్ళాం తో సెక్స్ లో మొదటి రౌండ్ పాల్గొన్నాక విపరీతంగా చెమట పోస్తుంది...
రెండో రౌండ్ కి విపరీతమైన చలి వేస్తుంది అన్నాడు.
డాక్టర్: ఇదేదో చాలా వింతగా ఉంది..మీ వైఫ్ ని ఎక్సమిన్ చేసాక చూద్దాం అని పంపేశాడు.
వైఫ్ టెస్టులన్నీ అయ్యాయి..
డాక్టర్: అమ్మ మీకేమన్నా ప్రాబ్లెమ్ ఉందా ?
వైఫ్: లేదండి...
డాక్టర్: మీ ఆయన విపరీత ధోరణి నాకు అర్ధం కాలేదు మీకేమన్నా తెలుసా ?
వైఫ్: ఏమి అడిగాడు...అంది డౌటుగా...
డాక్టర్: ఫస్ట్ రౌండ్ అయ్యాక చెమట, రెండో రౌండ్ అయ్యాక చలి..ఇలా నేను ఎప్పుడు వినలేదు..
వైఫ్: ఓహ్ అదా ఫస్ట్ రౌండ్ జూన్ లో వేస్తాడు..రెండో రౌండ్ డిసెంబర్ లో వేస్తాడు..
అది మాట్టరు............చల్లగా చెప్పింది పెళ్ళాం.