10-07-2022, 04:15 PM
చాలా అద్భుతంగా రాశారండి....
Action యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుంది... కొంపదీసి బోయపాటి దర్శకత్వం తో ఆక్షన్ సీన్ ప్లాన్ చేస్తారా ఏంటి ..... ఇంకా ముందు ఎన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయో చూడాలి .. kgf నుండి "పెద్దమ్మ" కూడా దిచ్చుతరుఏమో...... లేక "పదా చూసుకుందాం అంటారా" చూడాలి ....
కానీ ప్రేమ అనేది ఎప్పటికీ చావదు అని మరోసారి చూపించారు.. ఎలా ఉన్నా ఏ స్టేజిలో ఉన్నా కూడా...
లాస్ట్ పంచ్ భగ ఉంది ....