24-05-2019, 09:46 PM
డాక్టర్ అయిన మనవాడి దగ్గర ఉండటానికి వచ్చారు తాతా, బామ్మ.
మనవడి మెడిసిన్ బాక్స్ లో వయాగ్రా చూసి తాత అడిగాడు..మనవడా నేను ఇది వాడచ్చా..
మనవడు: వొద్దు తాతా అవి చాలా పవఫుల్ ప్లస్ కాస్టలీ..
తాత: ఎంతరా ?
మనవడు: ఒక్కోటి వంద రూపాయలు..
తాత: సరే లే రేపు పొద్దున్న కల్లా వంద నీ పర్స్ లో ఉంటాయి..
తెల్లరాక చుస్తే పర్స్ లో ఐదు వందలు ఉన్నాయ్..
మనవడు: తాత వయాగ్రా వందే కదా ఐదు వందలు పెట్టావు ఏంటి..
తాత: వంద నేను పెట్టా..నాలుగు వందలు మీ బామ్మ పెట్టింది.