09-07-2022, 10:00 PM
(06-07-2022, 06:36 PM)ravinanda Wrote: మహాప్రభో ... ముందుగా మీరు రెండువిషయాల్లో నన్ను క్షమించెయ్యాలి.
ఒహటోదిః ఇన్నాళ్ళూ మీ కథని చదవనందుకు
ఇహ రెండోదిః రచయితగా ఇది మీ మొదటిప్రయత్నం అనేదాన్ని నేను నమ్మినందుకు !!! (లేప్పోతే ఎవడు నమ్ముతాడయ్యా సామీ - అద్భుతంగా రాస్తూ "ఇదే మెదటిసారి" అంటూంటే)
నమస్కారం రవినంద గారు...
మీ అబిమానానికి నేను ధన్యుడ్ని...
మీరనుకున్నట్లు నాకు ఈ తరహా రచనలు చేసే అనుభవం లేదు. నేను స్వతహాగా చిన్న చిన్న కథలు, కవితలు వ్రాసుకోవడం తప్ప ఒక కథను రక్తి కట్టించే విధంగా చెప్పే ప్రయత్నం మాత్రం ముమ్మారు ఇదే మొదటిసారి. కానీ మీ వంటి వారి కామెంట్లు నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి.
మీ రచయిత.