18-10-2023, 03:17 PM
గుడ్ నైట్ మహేష్ ...... ఇక వెళ్లి హాయిగా పడుకో , మావలన చాలా ఆలస్యం అయ్యింది .
నో నో నో అంటీలూ ...... మీతో గడిపిన ఈ సంతోష సమయం ఏదైతే ఉందో , వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అంటీలూ ....... , మీరు వెళ్ళిపడుకోండి నాకు నిద్ర రావడం లేదు - ఈ సంతోష సమయాన్ని తలుచుకుంటూ మా అంటీలు ఎంతో ఇష్టపడి వేసిన రంగోళీ కి కాపలాగా ఉంటాను .
అంటీలు : ఒకరినొకరు చూసుకుని ఆనందించారు - సో సో సో స్వీట్ ఆఫ్ యు మహేష్ ముద్దొచ్చేస్తున్నావు అంటూ బుగ్గలపై చెరొక ముద్దుపెట్టారు చేతులతో ......
ఆఅహ్హ్ ...... అంటూ హృదయంపైకి చేరిపోయాయి చేతులు .
మహేష్ మహేష్ మహేష్ జాగ్రత్త అంటూ ముగ్గురు అంటీలూ పట్టుకుని అందంగా నవ్వుకుంటున్నారు .
మా అంటీల నవ్వులను చూస్తే చాలు ఈ బుజ్జి హృదయంలో పారవశ్యం .......
అంటీలు మళ్లీ నవ్వుకున్నారు - మహేష్ ...... ఇదేమీ ప్రధానమైన ముగ్గు కాదులే కావాలంటే సంక్రాంతి పోటీ రోజున మనమంతా కలిసే కాపలా ఉందాము , ఇప్పుడైతే వెళ్లి హాయిగా నిద్రపో మహేష్ ....... , మా సంతోషం కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మహేష్ .......
మా అంటీలు చెబుతున్నారు కాబట్టి వెళతాను - అంతకంటే ముందు నా పేరు మహేష్ అని చెప్పాను మరి మరి ........
అంటీ వాళ్ళు : మా పేర్లు చెప్పనేలేదు కదూ ....... sorry sorry సో sorry మహేష్ ...... " నా పేరు వాసంతి - డౌన్ స్టైర్స్ " , " నా పేరు సునీత - ఫస్ట్ ఫ్లోర్ " , " నా పేరు కాంచన - సెకండ్ ఫ్లోర్ " ......
ఇక మిగిలింది సెకండ్ ఫ్లోర్ మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదులేవే అంటూ నవ్వుకున్నారు - మహేష్ ....... మేము వేరువేరు ఇళ్లల్లో ఉన్నామే కానీ .......
మా అంటీల మనసు ఒక్కటే అంటూ నవ్వుకున్నాను , " వాసంతి - సునీత - కాంచన " మోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ నేమ్స్ అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
అంటీ వాళ్ళు నవ్వుకున్నారు , ఇక మా కూతుర్ల పేర్లు .......
అంటీలూ అంటీలూ ....... అక్కయ్యల పేర్లు నేను ఆడిగానా చెప్పండి - మా అంటీల అందమైన పేర్లను కాసేపు తనివితీరా హృదయంలో నింపుకొనివ్వండి ........
అంటీవాళ్ళు ముగ్గురూ తియ్యదనంతో నవ్వుతూ సిగ్గుపడుతున్నారు .
ఏంటీ మా పేర్లు అవసరం లేదా మహేష్ ....... అంటూ వాళ్ళ వాళ్ళ డోర్స్ దగ్గర నుండి కోప్పడుతున్నారు - అక్కడ లేము నిద్రవస్తోంది కాబట్టి సేఫ్ అయిపోయావు , నువ్వు అడగకపోయినా - నీకు అవసరం లేకపోయినా చెబుతాము వినాలి అంతే ....... " వాసంతి - వాగ్దేవి " - "సునీత - స్వాతి " - " కాంచన - కార్తీక " ........
Ok అక్కయ్యలూ ....... గుడ్ నైట్ .....
ఆక్కయ్యలు : Ok అక్కయ్యలూ ........ అంతేనా ? , అమ్మల పేర్లు చెప్పినప్పుడు మాత్రం మోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ - హార్ట్ - ఫీల్ ....... అంటూ మైమరిచిపోయావు .......
అంటీల నవ్వులు ఆగడం లేదు .
సంతోషించి అంటీలూ ముందు మీరు లోపలికివెళ్లండి చల్లికూడా ఎక్కువగా ఉంది అంటూ అటూ ఇటూ చూసాను .
అంటీలు : కేరింగ్ అన్నమాట ...... , మా మాట కూడా అదే పిల్లాడివి కాబట్టి ముందు నువ్వు లోపలికివెళ్లు ...... , ఏమి అవసరమైనా కాలింగ్ బెల్ నొక్కెయ్యి సరేనా ...... , మాతోపాటు ఇంట్లోకి రమ్మంటే రావు కదా ......
పర్లేదు అంటీలూ ...... నాకు అలవాటే అని చెప్పానుకదా , ముందు మీరు లోపలికివెళ్లండి .......
అంటీలు : మా మహేష్ పై మాకు కేరింగ్ ఉండదా ..... ? అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
ఆఅహ్హ్ ...... బుంగమూతిలోకూడా బాగున్నారు అంటీలూ ...... , ఒకపనిచేద్దాము అందరమూ ఒకేసారి ఇళ్ళల్లోకి వెళదాము .
ఈమాట అన్నావు బాగుంది అంతకంటే ముందు మనం ఫ్రెండ్స్ అయిపోయినా మనం నలుగురం కలిసి ముగ్గుతో ఒక సెల్ఫీ కూడా తీసుకోలేదు .
అంటీలూ ....... ఏమన్నారు ? మనం ఫ్రెండ్స్ ....... యాహూ యాహూ ....... సెల్ఫీ కూడా ........ , అంతకంటే అదృష్టమా అంటూ అంటీల మధ్యలోకివెళ్లి సెల్ఫీ తీసుకున్నాను .
అంటీలు హ్యాపీ అంటూ ఒకరినొకరం చూసుకుంటూనే వెనక్కు అడుగులువేశాము . నేను ...... గుడిసె ద్వారం దగ్గరికి - అంటీలు ...... మూడు ఫ్లోర్స్ లోగల వారి వారి ద్వారాలదగ్గరకు చేరి గుడ్ నైట్స్ చెప్పుకుని ఒకేసారి లోపలికివెళ్లాము . కొన్ని క్షణాల తరువాత డోర్ తెరిచి మూడు ద్వారాలు క్లోజ్ చేసి ఉండటం చూసి గుడ్ నైట్ అంటీలూ ..... అంటూ సంతోషంగా డోర్ లాక్ చేసుకుని నీళ్లు తాగి బెడ్ పైకి చేరాను .
ఎన్నటికీ వాడిపోని పూలపాన్పుపైకి చేరాను . ఉమ్మ్మ్ ..... ఆఅహ్హ్ ..... మత్తెక్కించే పూల సువాసన అంటూ జేబులోని మొబైల్ ను తీసి నా అందమైన అంటీ ...... దేవతలను స్క్రోల్ చేస్తూ ప్రేమతో చూస్తున్నాను - నాకోసమే దివినుండి దిగివచ్చినట్లు ఒకరినిమించిన అందంతో నా బుజ్జి హృదయాన్ని కొల్లగొడుతున్నారు - ఎన్ని ఫోటోలు తీసినా చూస్తున్నా తనివితీరలేదే ...... , కింద మోకాళ్లపై కూర్చుని రంగోళీ వేస్తున్న సమయంలో వయ్యారాలుపోతున్న నడుము అందాలను చూస్తూ తియ్యదనంతో నవ్వుకుంటున్నాను - ఆక్కయ్యలు ...... తియ్యనైనకోపంతో దేవతలను కొడుతూ గిల్లుతున్న ఫోటోలలో ....... దేవత నడుము ఒంపును పట్టుకుని గిల్లిన పిక్ చూస్తుంటే వొళ్ళంతా జివ్వుమంటోంది ....... ఇక ఫ్రెండ్స్ సెల్ఫీ ......... ఉమ్మ్మ్ ...... , నా అందమైన దేవతలారా ...... ఆ అవకాశాన్ని మీ బుజ్జి భక్తుడికి ఎప్పుడు కల్పిస్తారు అంటూ తెగ మెలికలు తిరిగిపోతూ పూలపాన్పుపై అటూ ఇటూ దొర్లుతున్నాను .
ఒకసారి రెండవసారి ...... అలా ఎన్నిసార్లు చూసినా తనివితీరనట్లు మొదట నుండీ చివరవరకూ తీసిన ఫోటోలన్నింటినీ చూస్తూనే ఉన్నాను - అంతటి క్లారిటీ ఫోటోలు తీసిన ఐఫోన్ కెమెరాకు థాంక్స్ చెప్పాను .
నా అందమైన ముగ్గురు దేవతల చేతి స్పర్శ - చేతి ముద్దులు - అందమైన చిరునవ్వులను తలుచుకుంటూనే పెదాలపై చిరునవ్వులు చిందిస్తూ ఎప్పుడు నిద్రపోయానో తెలియదు హాయిగా ఊహల్లోకి వెళ్ళిపోయాను .
అంతటి అందమైన ఊహాలలో సడెన్ గా ఒక పీడకల ....... , ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను - నో నో నో అలా జరగకూడదు , అంటీ వాళ్ళు ....... నామీద నింద వేసి కోప్పడినా పర్లేదు .......
ఇంతకూ ఆ కల నిజమో కాదో - రేపు జరగబోతోందో లేదో తెలుసుకోవాలంటే బయటకువెళ్లి చూడాలి , ప్లీజ్ ప్లీజ్ అలా జరగకూడదు పెద్దమ్మా ..... అని ప్రార్థిస్తూనే బయటకు పరుగులుతీసాను .
షాక్ ....... పీడకలలోలానే ముగ్గు మొత్తం తొక్కి తొక్కి చేరిపేసినట్లు ప్రస్ఫుటంగా తెలుస్తోంది - కళ్ళల్లో చెమ్మ ....... అంటీవాళ్ళు దాదాపు 4గంటలపాటు కష్టపడి ఇష్టంతో వేసిన ముగ్గు ఇప్పుడు ఇలా ...... , పెద్దమ్మా పెద్దమ్మా ...... ఏదో ఒకటి చెయ్యండి ....... పెద్దమ్మ నుండి ఏమాత్రం సమాధానం లేదు , పెద్దమ్మా పెద్దమ్మా ....... అంటూ ఆకాశం వైపు ఆశతో చూస్తున్నాను అయినా ప్రయోజనం లేకపోయింది .
బాధపడుతూనే మోకాళ్లపై కూర్చుని చెరిగిపోయిన రంగులను సరిచేయడానికి ప్రయత్నించినా నావల్ల కావడం లేదు .
అంతలో ప్రక్క బిల్డింగ్ ముందు అలికిడి అవ్వడంతో చూస్తే నిర్మానుష్యన్గా ఉంది . పెద్దమ్మా పెద్దమ్మా ...... అంటీవాళ్ళు బాధపడతారు - వాళ్ళ కళ్ళల్లో బాధను చూడలేను - మీ ధైర్యంతో ...... కొత్త సంవత్సరం అంతా సంతోషంగా ఉంటారని మాటిచ్చాను మీరు ముగ్గుని సరిచేసేంతవరకూ నేనుఇక్కడనుండి వెల్లనంటే వెళ్లను అంటూ బాధతూ మాట్లాడుతూ మాట్లాడుతూనే వణికిస్తున్న చలిలో ఎప్పుడు కళ్ళు మూతలుపడ్డాయో నాకే తెలియదు .
****************
కాస్త దూరంగా మాటలు వినిపిస్తుండటంతో మెలకువవచ్చింది - వొళ్ళువిరుస్తూ లేచికూర్చుని కళ్ళుతెరిచిచూస్తే పూలపాన్పుపై ఉన్నాను ఆశ్చర్యం ...... - ముగ్గు ప్రక్కన ఉండాల్సినవాడిని గుడిసెలోని ఈ పూలపాన్పుపైకి ఎలా చేరాను జేబులో మొబైల్ తోనే నిద్రపోయానా అంటూ ఆలోచిస్తున్నాను .
బయట మాటల తీవ్రత అంతకంతకూ ఎక్కువ అవుతుండటంతో లేచి బయటకువెళ్ళాను - షాక్ ...... అచ్చు నా పీడకలలోలానే జరుగుతోంది అంటే జరగబోయేదే పీడకలగా వచ్చిందన్నమాట అయిపోయాను అంటూ నిద్రమత్తులోనే గుమికూడిన కొద్దిపాటి ఆడవాళ్ల గుండా ముగ్గుదగ్గరికివెళ్ళాను .
మహేష్ అంటూ అంటీవాళ్ళు ...... బాధపడుతూ నావైపుకు మొబైల్ తిప్పి వీడియో చూయించారు .
రాత్రి ఎవరు తీసారో ఏమిటో చెల్లాచెదురైన ముగ్గును సరిచేస్తున్న నా దృశ్యాలు ......
అంటీలూ ....... ముగ్గు చేరిపినది నేను కాదు .
అంటీలు : నువ్వేనా అని మేమింకా అడగనేలేదు మహేష్ ......
అదికాదు అంటీ ........
గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు సమాధానం ఇస్తుంటే ఇంకా ఏమిటి వాసంతీ ...... , మెరుపుల శబ్దం వినిపించడంతో వర్షం పడితే కష్టపడి వేసిన ముగ్గు ఎక్కడ చేరిగిపోతుందోనని ఫీల్ అవుతూ బయటకువచ్చి చూస్తే ఈ పిల్లాడు ....... నీ ముగ్గుని పాదాలతో చెరపడం చూసి వెంటనే వీడియో తీసాను .
ఓహో ...... రాత్రి అలికిడి వీరిదే అన్నమాట - లేదు లేదు అంటీలూ ...... ఆ వీడియోలో ఉన్నది అధికాదు - నేను వచ్చేటప్పటికి ముగ్గును ఎవరో కావాలనే పాదాలతో చేరిపేసి ఉండటం చూసి బాధపడి , మీరు ఎంతో ఇష్టంతో వేసిన ముగ్గు రంగులను సరిచేస్తున్న వీడియో ........
వీడియో తీసిన అంటీ : ఆ సమయంలో నువ్వు అక్కడ ఎందుకు ఉన్నట్లో .......
అదీ అదీ ....... ముగ్గు చేరిగిపోయిందని కలలో కనిపిస్తే వచ్చాను .......
వీడియో తీసిన అంటీ : అహహహ ....... ఏమి కట్టుకథ చెబుతున్నాడో విన్నారా వాసంతీ - సునీత - కాంచన , ఇతను దేవుడు ...... ముగ్గు చేరిగిపోయినట్లు కలగన్నాడట వచ్చాడట .......
అవును అంటీలూ నిజం - నేను వచ్చేటప్పటికి ముగ్గు ఇలా చేరిగిపోయి ఉంది - కావాలంటే నేను వచ్చేటప్పటికి ముగ్గు చెరిగిపోయిన వీడియో తీసాను చూడండి అంటూ మొబైల్ తీసాను - నాకిష్టమైన అంటీలు ఎంతో ఇష్టంతో కష్టపడివేసిన ముగ్గును చేరిపేస్తే నాకేమి లాభం చెప్పండి .
ఆక్కయ్యలు : అవును అమ్మలూ ..... మహేష్ అలా చెయ్యడానికి ఆస్కారమే లేదు .
వీడియో తీసిన అంటీ : వీడియో తీసావా అంటూ కాస్త తగ్గారు .
ఆక్కయ్యలు : మహేష్ మహేష్ మహేష్ ....... ఆ వీడియోను చూయించు నీ తప్పేమీ లేదని తెలిసిపోతుంది - ఈ వీడియో చూసినవారందరూ నీదే తప్పు అంటున్నారు - అమ్మలుకూడా నమ్మక తప్పని పరిస్థితి - నీపై చాలా కోపంతో ఉన్నారు .
చూయిస్తాను అక్కయ్యలూ - నా నిజాయితీని నిరూపించుకుంటాను - అంటీలు ..... నాపై కోప్పడితే ఈ బుజ్జి హృదయం తట్టుకోలేదు అంటూ గ్యాలరీ ఓపెన్ చెయ్యబోయి ( నో నో నో ...... పిక్స్ అన్నీ అంటీ వాళ్ళవే ఉన్నాయి - వీడియో తోపాటు పిక్స్ చూస్తే అంటీవాళ్లకు మరింత దూరం అయిపోతాను - మొదటికే మోసం వచ్చేస్తుంది ) అని లాక్ చేసేసి మొబైల్ ను నేలపై విసిరికొట్టాను .
ఆక్కయ్యలు : మహేష్ మహేష్ ...... ఏమైంది ? - అంత విలువైన మొబైల్ ను ఎందుకు బ్రేక్ చేసావు అంటూ బాధపడుతున్నారు .
Sorry అక్కయ్యలూ ...... చూయించలేను కానీ ముగ్గును చేరిపినది మాత్రం నేనుకాదు ........
వీడియో తీసిన అంటీకి మరింత సపోర్ట్ లభించినట్లు ....... అమ్మో అమ్మో అమ్మో ఏమి యాక్టింగ్ ఏమి యాక్టింగ్ , వీడియో చూయిస్తానని మొబైల్ పగలగొట్టి సింపతీ ఆశిస్తున్నాడు - మొబైల్లో చూయించడానికి ఏమీలేదు అయితే ..... వాసంతీ ఇంకా నా మాటలను నమ్మడం లేదు కదూ మీరు - ఏదో రాత్రి చూశాను అని దైర్యంగా ముందుకువస్తే నాకు ఈ శాస్తి జరగాల్సిందే .......
అంటీవాళ్ళు నా ముందుకువచ్చి , మహేష్ ...... ఇలా చేస్తావనుకోలేదు - అంటే రాత్రి చెప్పినవన్నీ అపద్ధాలేనా ..... ? , అంటీ అంటీ ...... అంటూ ప్రేమతో పలికి నమ్మించి మోసం చేశావుకదూ ....... , అయినా మా ముగ్గు చేరిపివేస్తే నీకు ఏమి ఆనందం చెప్పు .......
అంటీలూ అంటీలూ ...... నన్ను నమ్మండి - ఇలా ఎప్పటికీ చెయ్యను .
ఆక్కయ్యలు : అవునమ్మా ...... ఏదో తప్పు జరుగుతోంది అనిపిస్తోంది - మహేష్ ఇలా చెయ్యడానికి ఆస్కారమే లేదు - మనమంటే ఎంత ఇష్టమో మహేష్ మాటల్లోని నిజాయితీని చూసాము రాత్రి - అందుకే మమ్మల్ని దూరం ఉంచినా ఆనందించాము .
అంటీ వాళ్ళు : దానినే నమ్మక ద్రోహం అంటారు తల్లులూ .......
అంటీలూ ...... అంటూ కళ్ళల్లో చెమ్మ ......
అంటీ వాళ్ళు : నటించకు మహేష్ - తెలియక చేసాను అంటూ నిజం ఒప్పుకో ......
లేదు లేదు అంటీ ...... నన్ను నమ్మండి .
అంటీ వాళ్ళు : మరి వీడియో ఉందని చెప్పి ఇలా ఎందుకు పగలకొట్టావు ..... ? .
వీడియో తీసిన అంటీ : అదీ అలా అడగండి వాసంతీ ......
అదీ అదీ ...... ఇప్పుడు చెప్పలేను అంటీలూ ......
వీడియో తీసిన అంటీ : తప్పుచేసాడు కాబట్టి చెప్పలేడు .......
అంటీ వాళ్ళు : కోపం వస్తోంది మహేష్ కాదు కాదు నమ్మినందుకు బాధవేస్తోంది - మహేష్ అని పిలవాలనిపించడం లేదు - రాత్రి చెప్పినవన్నీ అపద్ధాలే అయితే ......
ఆక్కయ్యలు : మహేష్ ...... మొబైల్ ఎందుకు పగలకొట్టావు - అదే ఇప్పుడు నిన్ను దోషిని చేస్తోంది చూడు - మేమైతే నమ్ముతున్నాము మహేష్ , అమ్మలూ .......
అంటీ వాళ్ళు : మేమైతే నమ్మడం లేదు తల్లులూ ....... , రాత్రి ఎన్ని చెప్పాడు .......
వీడియో తీసిన అంటీ : వాసంతీ సునీత కాంచన ...... రాత్రి ఏమిచెప్పాడు ? .
అంటీ వాళ్ళు : అవన్నీ ఇప్పుడు ఎందుకులే ...... , మహేష్ ను ఇక్కడ నుండి వెళ్ళిపొమ్మని చెప్పు .......
వీడియో తీసిన అంటీ : అలా ఎలా వదిలేస్తారు - పిల్లాడికి కూడా తెలిసిరావాలికదా - చెప్పండి ఏమిచెప్పాడో ........
అంటీ వాళ్ళు : బాధపడుతూనే ........ , ఈ కొత్త సంవత్సరం సంతోషాలు పరిమళిస్తాయని - కష్టాలన్నీ తొలగిపోతాయని .......
వీడియో తీసిన అంటీ : రాబోవు సంక్రాంతి ముగ్గుల పోటీలలో గెలుస్తారని కూడా చెప్పి ఉంటాడే .......
అంటీ వాళ్ళు : బాధపడుతూనే అవునన్నట్లు తలలుదించుకున్నారు .
వీడియో తీసిన అంటీ : అంతలా నమ్మించాడన్నమాట అనుమానం తనవైపుకు రాకుండా - నేను వీడియో తీయకపోయుంటే ఏ పిల్లాడిపై అనుమానమే వచ్చేది కాదు - ఇరుగుపొరుగువాల్లమైన మాపైననే వచ్చేది - ముఖ్యంగా నాపైన ప్రతీసారీ నేనే పోటీలలో గెలిచి అధ్యక్షురాలిని అవుతున్నాను కదా .......
అంటీ వాళ్ళు : అలా ఎప్పటికీ చెయ్యము సుదర్శనీ ...... , పోటీలు ఇప్పటివరకూ నిజాయితీగా జరిగాయి - మనలో ఎవరు గెలిచినా సంతోషమే .......
వీడియో తీసిన అంటీ : ఇందుకే కదా మీరంటే కాలనీ అంతా గౌరవం - పోటీ అంటే గుర్తువచ్చింది ....... ఈసారి పోటీలు సంక్రాంతి ముగ్గులపై కాదు , పోటీ అని తెలియకుండా వేసే కొత్త సంవత్సర ముగ్గులపై అంటూ హోమంలో ఆజ్యం పోసినట్లుగా మంటను మరింత రగిలించారు - అవునే వాసంతీ ...... అధ్యక్షురాలైన నాకు ఇప్పుడే కాల్ వచ్చింది - న్యాచురల్ గా వేసే ముగ్గులపైనే పోటీ నిర్వహించబోతున్నారు అంటే ఈరోజే ఇప్పుడే , పోటీ నిర్వహించి విన్నర్ ను అనౌన్స్ చెయ్యడానికి ఏ క్షణమైనా ...... మన వార్డ్ కౌన్సిలర్ వైఫ్ మరియు మేయర్ గారి వైఫ్ రావచ్చు ...... అదిగో వచ్చేస్తున్నారు - నేను దగ్గరుండి స్వాగతం పలకాలికదా , ఈసారైనా పోటీలో గెలిచి కాలనీ అధ్యక్షులు అవుదామన్న ఆశ ఈసంవత్సరం కూడా ఆశగానే మిగిలిపోతున్నందుకు నాకు చాలా చాలా బాధవేస్తోంది అనిచెప్పి వెళ్లిపోయారు - పోటీకోసం ఆడవాళ్ళందరూ వెళ్లిపోయారు .
ఆక్కయ్యలు : మాకెందుకో ఈ అంటీ పైననే అనుమానంగా ఉంది అమ్మలూ ......
అంటీ వాళ్ళు : తప్పు చేసిన వాడిని ఎదురుగా పెట్టుకుని అంటీని అనుమానించడం తప్పు తల్లులూ ...... , మహే ...... మాకు నీ ముఖాన్నే చూయించకు వెళ్లిపో ......
అంటీలూ అంటీలూ ....... అంటూ కన్నీళ్ళతో బాధపడుతున్నాను .
అంటీ వాళ్ళు : తల్లులూ ...... రండి అంటూ బాధతో పిలిచారు .
ఆక్కయ్యలు : మహేష్ బాధపడకు అంటూ నా కన్నీళ్లను తుడిచారు - నువ్వు తప్పు చెయ్యలేదు చెయ్యవని మేము నమ్ముతున్నాము - రాత్రి అమ్మల పెదాలపై చిగురింపచేసినది స్వచ్ఛమైన నవ్వు - ఏదో బలమైన కారణం ఉంటుంది అందుకే కష్టపడి కొన్న మొబైల్ ను పగలగొట్టావాని మా మనసుకు తెలుస్తోంది - sorry ...... అన్నీ నిన్నే దోషిగా పాయింట్ చేస్తున్నాయి , అమ్మలంటే ...... నీకు ఎంత ఇష్టమో మాకు తెలుసు ఈ కన్నీళ్లను చూస్తుంటేనే అర్థమైపోతోంది - అమ్మలకు కూడా తెలుస్తుందిలే ఇప్పుడు కోపంలో ఉన్నారు .
అంటీ వాళ్ళు : తల్లులూ ...... రమ్మని చెప్పాము కదా , అవన్నీ నటన కన్నీళ్లు ......, నమ్మినందుకు మాపై మాకే బాధవేస్తోంది అంటూ అక్కయ్యలను పిలుచుకుని లోపలకువెళ్లారు .